NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Assembly : అసెంబ్లీ లో పోర్న్ వీడియోలు చూస్తున్న ఎమ్మెల్సీ…! అడ్డంగా దొరికిపోయాడు..!!

Assembly : అసెంబ్లీ లో పోర్న్ వీడియోలు చూస్తున్న ఎమ్మెల్సీ...! అడ్డంగా దొరికిపోయాడు..!!

Assembly : సమాజంలో లో మంచి మంచి హోదాలో ఉన్న వారు చాలా బృందాలుగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కనబడుతున్నాయి. చదువుకున్న వాళ్లు సైతం మూఢనమ్మకాలతో కన్నబిడ్డను చంపేస్తుంటే మరోపక్క బాధ్యతగా వ్యవహరించాల్సిన నాయకులు నిండు అసెంబ్లీలో నీలి చిత్రాలు చూస్తూ ఉండటం ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. పూర్తి విషయంలోకి వెళ్తే ప్రజలకు మాదిరిగా ఉండాల్సిన నాయకులు ఏకంగా అసెంబ్లీలో Assembly నీలి చిత్రాలు చూస్తూ వీడియోలు చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు కర్ణాటక అసెంబ్లీలో. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాకు అడ్డంగా దొరకటంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Assembly: Emmelsie watching porn videos in the Assembly ...! Found horizontally .. !!
Assembly: Emmelsie watching porn videos in the Assembly …! Found horizontally .. !!

ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాష్ పై చర్యలు తీసుకోవాలి అన్నా డిమాండ్ వినబడుతుంది. ఇదిలా ఉంటే తాను వీడియోలు డిలీట్ చేస్తున్నా తప్ప పోర్న్ వీడియోలు చూడటం లేదని ప్రకాష్ వివరణ ఇస్తున్నారు. వాస్తవానికి అసెంబ్లీలోకి ఫోన్లు ఎవరు అనుమతించరు ఇలాంటి తరుణంలో .. అసెంబ్లీలో కి ఫోన్ ఎలా తీసుకెళ్లారు అన్నదానిపై ప్రశ్నలు వస్తున్న తరుణంలో ..  ప్రశ్న అడగడానికే మొబైల్ ను తీసుకెళ్లానని.. ఆసమయంలో ఇలా జరిగిందని.. రచ్చ చేయకండని ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ వివరణ ఇచ్చాడు. 

 

 

 

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju