NewsOrbit
న్యూస్

Astrologers: జోతిష్కులను  ఫోన్ లోనే ముహూర్తం అడిగి తెలుసుకుంటున్నారా?అయితే మీరు చేయబోయే పనిలో ఈ ఇబ్బందులు తప్పవు!!

Astrologers: సూర్యోదయము తరువాత కానీ సూర్యాస్తనమునకు ముందు కానీ
మనకు ఏ విషయములో అయినా ముహూర్తం చూసి చేసుకోవడం అలవాటుగా మారింది. ముహూర్తము పెట్టించుకోవడానికి అయినా  జాతక విషయములు అడిగి తెలుసుకోవడానికి సూర్యోదయము తరువాత కానీ సూర్యాస్తనమునకు ముందు కానీ స్వయంగా   జ్యోతిష్కుల దగ్గరకు గురు భావముతో వెళ్లి   సంప్రదించాలి అని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఈ పద్దతి పాటించి  ముహూర్తనిర్ణయము చేసుకుంటే  ఎలాంటి దోషాలు కానీ ,  చేసుకోబోయే శుభకార్యములకు కానీఎలాంటి అవాంతరములు, చెడు ఫలితములు  కలుగకుండా  శుభం జరుగుతుంది.

Astrologers: గురుదక్షిణ ఇచ్చిన తర్వాత

కొంతమంది జ్యోతిష్కులు వారి వారి వివరాలు తెలియజేస్తూ వెబ్-సైట్స్ పెట్టుకుంటున్నారు.ఆ వెబ్-సైట్స్ దూరప్రాంతములలో ఉన్నవారు  కానీ, విదేశములలో ఉన్నవారు , వారి వారి వ్యక్తిగత జ్యోతిష్కులను సంప్రదించుట వరకు పర్వాలేదు.    అయినా అలాంటి  వారు కూడా భక్తిశ్రద్ధలతో జ్యోతిష్కులు నిర్ణయించిన గురుదక్షిణ ఇచ్చిన తర్వాత    సంప్రదించడం అనేది ధర్మంగా చెప్పబడింది. ఫోన్లో గురుదక్షిణ లేని సలహాలు, సంప్రదింపులు, చేయడం మంచిది కాదు. అలా పెట్టిన  ముహూర్త ఫలితము కూడా అంత బాగుంటుంది అని చెప్పలేము. జ్యోతిష,వాస్తు,ముహూర్త వంటి  సలహాలు అందించు జ్యోతిష్కులు కూడా  వాటికి ప్రత్యేకధర అని పెట్టుకోకూడదు.అలాగే సంప్రదించిన వ్యక్తులు కూడా గురుదక్షిణ ఇవ్వకుండా  సంప్రదించడం  కూడా శాస్త్ర సమ్మతము కాదు అని గుర్తు పెట్టుకోవాలి.  ఎవరి కి కలిగిన శక్తి అనుసారం వారు గురుదక్షిణ చెల్లించి  సంప్రదించడం మంచిది.

ఒక కాగితం మీద

కాబట్టి ఎలాంటి సలహాలు కావాలన్నా ముహూర్తం కావాలన్నా స్వయంగా వెళ్లి వివరాలు కనుక్కుని మంచి చెడులు మాట్లాడుకుని కార్యక్రమలు అన్ని ఒక కాగితం మీద వ్రాయించి తెచ్చుకుని ఆ ప్రకారం కార్యక్రమం చేసుకోవడం అనేది అన్ని విధాలా మంచిది.

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju