NewsOrbit
దైవం న్యూస్

Astrology: రాశు లన్నిటిలో ఏ రాశి వారి కి జ్ఞాపకశక్తి ఎక్కువో తెలుసా??

Astrology: ఆస్ట్రాలజి లో ఉన్నాదాని ప్రకారం కొన్ని రాశుల వారికి ఇతర రాశు లతో పోలిస్తే, మంచి జ్ఞాపకశక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఆ రాశు లగురించి తెలుసుకుందాం..

Astrology and zodiac signs
Astrology and zodiac signs

వృషభ రాశి వారికి సహజ కళాకారులు అనే గుర్తింపు ఉంది. వీరు మంచి  జ్ఞాపకశక్తి  కలవారు గా చెప్పవచ్చు. పాత విషయాలన్నీ వీరు మెదడులో దాచు కుంటారు. తమ జీవితం లో జరిగిన మంచి, చెడు సంఘటనల తో పాటు  చిన్న, పెద్ద విషయాలను కూడా గుర్తుంచుకోగలిగే శక్తి  వృషభ రాశి వారికి ఉంటుంది.

వృశ్చిక రాశి  వారు చిన్న చిన్న స౦ఘటనల దగ్గరనుండి ,కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను కూడా గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది. జీవిత౦ లో ఎప్పుడెప్పుడు ఏమి జరిగిందో, క్షణాల్లోనే గుర్తు తెచ్చేసుకుంటారు. ఎప్పుడో జరిగిన వివిధ సంఘటనలు ఇప్పుడే జరిగాయా అన్నట్లు కళ్లకు కట్టినట్లు వివరాలతో సహా చెప్పేస్తారు.

కర్కాటక రాశివారు మూడీ గా, సున్నితం గా ఉన్నపటికీ  అవసరమైన ప్రతి విషయాన్నీ చాల తేలికగా గుర్తు పెట్టుకుంటారు. మంచి విషయాలే కాదు..  ఇతరుల చేతిలో మోసపోయిన  సందర్భాలు, జీవితం లో అణగ తొక్కిన ,వెనక్కు లాగేందుకు చేసిన ప్రయత్నాలనుఅస్సలు ఎప్పటికి  మరిచిపోరు.

మకరరాశి వారు నీతి, నియమాలకు కట్టుబడి ఉండి తమ పనులు తాము సక్రమం గాచేసుకోగలుగుతారు. అద్భుతమైన జ్ఞాపకశక్తి వీరికి సొంతం గా చెప్పవచ్చు.. చిన్న చిన్న విషయాలను కూడా మరు వరు. వీరు ఈ  పాయింటుని  ఉపయోగించుకుని కష్టపడి పనిచేస్తూ, ప్రతి విషయం లో విజయం సాధించే లక్షణం ఈ రాశి వారికీ సొంతం.

కన్యారాశి వారు అన్ని విషయాల్లోనూ పర్‌ఫెక్షనిస్టులుగా, పరిపూర్ణులుగా జీవితం  లో  ముందుకు సాగుతుంటారు . వీరికి మంచి జ్ఞాపకశక్తి ఉండి , సమస్యల ను పరిష్కరించడానికి, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లడానికి వీరు ఈ  జ్ఞాపకశక్తి ని ఆయుధం  గా  వాడుతుంటారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !