Categories: న్యూస్

Bimbisara: ‘బింబిసార’ తాత గారికి అంకితం కళ్యాణ్ రామ్ సంచలన కామెంట్స్..!!

Share

Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) ‘బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బింబిసార’ సినిమా పార్ట్ వన్.. ఇంకా ఆ రీతిలో మరిన్ని సినిమాలు వస్తాయని తెలిపారు. మామూలుగానే ఫాంటసీ కమర్షియల్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. మల్లిడి వశిష్ఠ(Mallidi Vashishta) దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఇంకా పలు భాగాలు వచ్చే రోజుల్లో విడుదల కానున్నాయి అని కళ్యాణ్ రామ్ తెలిపారు. ప్రస్తుత కాలం ఇంకా రాజుల కాలం తరహాలో ‘బింబిసార’ స్టోరీ ఉన్నట్లు విడుదలైన ట్రైలర్ బట్టి తెలుస్తుంది.

తన సొంత బ్యానర్ లో కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో కేథరిన్(Catherin), సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ లు. ప్రకాష్ రాజ్(Prakash Raj), వెన్నెల కిషోర్(Vennala Kishore).. ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ మొత్తానికి ‘ఇక్కడ రాక్షసుడైనా .. భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే’ అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. విడుదలైన ట్రైలర్ బట్టి చూస్తే సినిమాలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్ర చేసినట్లు తెలుస్తోంది.

ట్రైలర్ లాంచ్ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… చిన్ననాటి సమయంలో తాతలు నానమ్మలు.. అమ్మమ్మలు చెబితే ఎన్నో కథలు విన్నాం. కొన్ని కథలు పుస్తకాల్లో చదివాం. పాతాళ భైరవి, గులేబకావళి, భైరవద్వీపం, జగదేకవీరుడు అతిలోకసుందరి, యమదొంగ, మగధీర, బాహుబలి సినిమాలు అలాంటివే. ‘బింబిసార’ కూడా ఆ తరహా మూవీయే. ఈ సినిమాని తాతగారు ఎన్టీఆర్ కి అంకితం ఇస్తున్నాను అంటూ కళ్యాణ్ రామ్ తెలిపారు. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో.. ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టు 5వ తారీఖు ‘బింబిసార’ విడుదల కానుంది.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

57 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

4 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago