NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

పాపం అచ్చెన్నాయుడు…! బెయిల్ రానివ్వకుండా సొంత పార్టీ వారే లాక్ చేసేశారే..?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అతనిని అరెస్టు కూడా చేశారు. రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించిన ఈ అరెస్టుల నేపథ్యంలో అచ్చెన్నాయుడు హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇక ఈ రోజు దీనిపై హైకోర్టు విచారించగా ఇరు వాదనలు విన్న ప్రభుత్వం సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.

 

Former minister Atchannaidu arrested by ACB over ESI scam- The New ...

ఇకపోతే ఆరోగ్య పరిస్థితి భాగోలేని అచ్చెన్నాయుడు ను గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి లో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎక్కువ రోజులు ఉంచగలిగారు. అక్కడే ఉండి అతనిని విచారించేందుకు హైకోర్టు కూడా అనుమతినిచ్చింది. తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని రిపోర్టులు వచ్చినప్పుడే హైకోర్టు అతనిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కచ్చితంగా బెయిల్ పొందుతారని అంతా భావించారు. రేపో మాపో బెయిల్ ఖాయమని అంతా అనుకుంటున్న నేపథ్యంలో అతనికి వరుసగా షాక్ లు తగిలాయి.

ఈఎస్ఐ స్కాం విషయంలో ముందు చేసిన అరెస్టులు తప్ప…. తర్వాత ఏరకమైనా డెవలప్మెంట్ లేదు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత పితాని సత్యనారాయణ పీఏ ను అరెస్టు చేయడం మరియు అతని కుమారుడు కి సెర్చ్ వారింట్ ఇవ్వడం అచ్చెన్నాయుడు కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. అసలు పితాని కుమారుడు, పీఏ ‘ముందస్తు బెయిల్’ కు కోర్టు లో అప్లై చేశారు. వారిపై అనుమానం ఉన్న మాటను పక్కనపెడితే వారి ముందు జాగ్రత్త చర్యను చూసి ఏసీబీ నడుం బిగించింది. పితాని పీఏ అరెస్టుకి కావలసిన ఫార్మాలిటీలను త్వరగా పూర్తి చేసేసింది. ఆ ముందస్తు బెయిల్ వ్యవహారం లేకపోయి ఉంటే అచ్చెన్న కు ఈ పాటికి బెయిల్ వచ్చేసి ఉండేదట. 

ఇక ఈ స్కాంలో తో అచ్చెన్నాయుడి తో పాటు వారి పాత్ర ఏమిటి అన్న విషయం పై సందేహాలు హైకోర్టుకి రావడంతో అతనిపై తాత్కాలికంగా నిలిపివేశారు అని టాక్. ఇప్పుడు ఇదే ఊపులో ఆధారాల సేకరణలో మరింర ఊపు ప్రదర్శించించి ప్రభుత్వం. ప్రభుత్వం తరపున జరిగి వాదనల్లో.. వారి న్యాయవాదులు ఈ కేసులో అచ్చెన్నాయుడు కీలక సూత్రధారి అని పేర్కొన్నారు. 2016 సెప్టెంబరు నుంచి అక్రమాలు చేసిన అనుభవంలేని పలు కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. 2016లోనే మంత్రిగా అచ్చెన్నాయుడు ఇంట్లో జరిగిన సమావేశంలోని మినిట్స్ పరిశీలించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది శ్రీరామ్ హైకోర్టుకు విన్నవించారు. 

దీంతో సోమవారం జరిగే విచారణలో అచ్చెన్నాయుడుకు బెయిల్ వస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!