NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ATM Rules 2021: పెరగనున్న ఏటీఎం చార్జీలు..!!

ATM Rules 2021: ఏటిఎంల నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ఏటిఎం నిబంధనల్లో కొన్ని మార్పులను ప్రకటించింది. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి ఏటీఎం చార్జీలు పెరగనున్నాయి. ఇంటర్ ఛేంజ్ ఫేజ్ ను రూ.2లకు పెంచుకునేందుకు ఆర్ బీ ఐ అవకాశం ఇచ్చింది. దీంతో వచ్చే అగస్టు 1వ తేదీ నుండి ఏటీఎం కేంద్రాల్లో ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజును రూ.15ల నుండి రూ.17కు పెంచనున్నది. అన్ని ఏటిఎం కేంద్రాల్లో ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుండి రూ.6కు పెరగనుంది.

ATM Rules 2021 Transaction charges increase soon
ATM Rules 2021 Transaction charges increase soon

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు సుమారు 90 కోట్ల వరకూ వినియోగంలో ఉన్నాయి. ఆర్ బీ ఐ సవరించిన నిబంధనల ప్రకారం అకౌంట్ దారులు తమ హోం బ్యాంకు ఏటీఎం నుండి ప్రతి నెలా అయిదు ఉచిత లావాదేవీలను పొందవచ్చు. ఆ తరువాత ప్రతి లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో నగరాల్లో ఉచిత లావాదేవీలు మూడు వరకూ పొందవచ్చు. 2019 జూన్ నెలలో ఆర్ బీ ఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులు జరిగాయి. వినియోగ చార్జీలను ప్రతి లావాదేవీకి రూ.21 కు పెంచడానికి అనుమతించారు. ఈ పెరుగుదల 2022 జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని ఆర్ బీ ఐ ఓ సర్క్యులర్ లో వెల్లడించింది. బ్యాంకు లావాదేవీలు నెలవారీ పరిమితిని మించితే 2022 జనవరి 1 వ తేదీ నుండి లావాదేవీకి రూ.21 చెల్లించాల్సి ఉంటుంది.

కాగా ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశ వ్యాప్తంగా 115,605 అన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ లైన్ ఏటీఎంలు ఉన్నాయని ఆర్ బీ ఐ నివేదికలో తెలిపింది.

 

 

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju