ఫీచర్స్ :
ఇందులో 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ లో లభిస్తుంది. ఈ ఇంజన్ 188 బిహెచ్పిల శక్తిని 320 పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 48 మైల్డ్ హైబ్రిడ్ సిస్టంతో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సు ను జతచేశారు. ఇంకా మ్యాట్రిక్స్ హెడ్ లంప్స్ ను అదనంగా అందిస్తుంది. ఈ సెడాన్ ఆల్-డిజిటల్ వర్చువల్ కాక్ పిట్ ను కలిగి ఉంటుంది. ఇందులో 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ , ఎబిఎస్, యాంబియాంటి లైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి..
ఇందులో క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉంది. ఫ్రంట్ & రిర్ బంపర్స్, 18- ఇంచ్ ప్రీమియం అల్లాయ్ వీల్స్ , ఎల్ఈడి టైయిల్ లైట్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. కాస్మెటిక్ అప్గ్రేడెడ్ కనెక్టింగ్ టెక్నాలజీ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి స్టాండర్డ్ తో వచ్చింది. కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంవంతం అవుతుంది. ఏ సిరీస్ లో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిలో ఏ4 ఒకటి. ఇది బిఎమ్ డబ్ల్యూ 3 సిరీస్, జాగ్వర్ ఎక్సే ఈ, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు బుకింగ్స్ ను కొన్ని వారాల క్రితమే ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్స్ చేసుకునే సదుపాయం కల్పించింది.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…