Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ రవికి అదే బెనిఫిట్ అంటున్న ఆడియన్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న సభ్యుల లో టాప్ మోస్ట్ సెలబ్రిటీ గా యాంకర్ రవి చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. ఇంటిలో ఉన్న సభ్యులలో కొద్దో గొప్పో ప్రేక్షకులకి తెలిసిన ముఖాలలో రవి మొదటి వరుసలో ఉన్నారు. దీంతో గేమ్ పరంగా రవి ఆటతీరుపై ఇప్పుడిప్పుడే నెగిటివ్ కామెంట్లు వస్తూ ఉండగా ఆయనకు.. షోలో.. స్పెషల్ బెనిఫిట్ వుందని ఆడియన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్లు చేసుకుంటున్నారు. విషయంలోకి వెళితే రవి కెరియర్ అన్నపూర్ణ స్టూడియోలో.. నాగార్జున మా ఛానల్ లో ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు షో అన్నపూర్ణ స్టూడియోలోనే రన్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉంది. పైగా హోస్ట్ నాగార్జున సపోర్ట్ కూడా రవికి ఉందని.. ఆడియన్స్ భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో.. షో విషయానికొస్తే.. హౌస్ లో రవి నీ.. నెగిటివ్ గా షో నిర్వాహకులు చూపించే అవకాశం ఉండదని.. రవికి ఇది ఖచ్చితంగా ఒక బెనిఫిట్ అవుతుందని సోషల్ మీడియాలో జనాలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.

BiggBoss 5 Anchor Ravi Remuneration Hot News Big Boss Marriage Telugu - Biggboss An-TeluguStop

బిగ్ బాస్ హౌస్ లో.. షో నిర్వాహకులు చూసిందని బట్టే ఓట్లు పడతాయి. ఇటువంటి తరుణంలో.. రవి పై నెగిటివ్ షేడ్ పడకుండా.. సో నిర్వాహకులు సపోర్ట్ కూడా రవికి ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా బిగ్బాస్ షోలో రవి టాప్ పై దాకా కొనసాగే అవకాశం ఉందని.. బయట జనాలు అనుకుంటున్నారు. హౌస్ పరంగా షో నిర్వాహకులు పరంగా సపోర్టు ఉండగానే మరోపక్క రవి ప్రతి విషయంలో అందరి దగ్గర.. వారి వ్యక్తిగత విషయాలకు సంబంధించి హౌస్ లో వారి ప్రవర్తన గురించి డిస్కషన్ లు చేస్తూ… అనవసరమైన విషయాల్లో వేలు పెడుతూ ఇతరులను నెగిటివ్ చేసే రీతిలో వ్యవహరిస్తున్నారని ఈ తరుణంలో ఓటింగ్ పరంగా అయితే ఏమైనా దెబ్బ పడితే మాత్రం రవి.. హౌస్ నుండి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది కానీ షో నిర్వాహకులు పరంగా మొత్తం పరంగా చూసుకుంటే.. కొద్దిగా బెనిఫిట్ ఉందని బయట సోషల్ మీడియాలో జనాలు బిగ్బాస్ ఆడిషన్స్ డిస్కషన్లు చేసుకుంటున్నారు.

 

ఇదే మా తోనే రవి ఇతరుల విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. అంత మాత్రమే కాక నటరాజ్ మాస్టర్ సరైన డైలాగ్ గుంటనక్క అంటూ ఇన్ డైరెక్టుగా రవికి వేయడంలో తప్పు లేదని.. మరికొంతమంది తాజాగా సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ టైంలో రవి వ్యవహరించిన తీరుపై.. సోషల్ మీడియాలో జనాలు వీక్షకులు నటరాజ్ మాస్టర్ కామెంట్లతో ఏకీభవిస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులందరి లో రవికి బెనిఫిట్ ఎక్కువగా ఉందని బయట జనాలు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ సరైనోడు వస్తే.. హౌస్ లో రవి కి తగ్గ సెలబ్రిటీ దిగితే.. షో మరో రకంగా ఉంటుందని మరికొంతమంది ఆడియన్స్ డిస్కషన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి విషయాల్లో కలుగజేసుకొని వారిని నెగిటివిటీ చేయడానికి రవి ఆడుతున్న గేమ్.. బయట ప్రేక్షకులకు తెలుస్తుంది తరుణంలో ఇదే రీతిలో బయట ఉన్న టాప్ సెలబ్రిటీ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే.. రవికి మంచి పోటీ ఉంటుందని.. చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో.. యాంకర్ రవి హావా ప్రస్తుతం కొనసాగుతుందని.. అతను టార్గెట్ చేసిన వ్యక్తులనే బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా.. కెమెరా స్పేస్ ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.


Share

Related posts

జగన్ కోసం వెయిట్ చేస్తున్న బిజెపి..??

sekhar

Chiranjeevi: చిరంజీవి కోసం బాలీవుడ్ టాప్ హీరో తీసుకురావడానికి చరణ్ ప్రత్యేక శ్రద్ధ..??

sekhar

జగన్ దెబ్బకు జడిసిన అధికారులు! అసలేం జరిగింది?

Yandamuri