NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

హైవేలపై డ్రైవింగ్ చేస్తున్నారా..!? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

 

రోజువారీ జీవితానికి పుల్ స్టాప్ పెట్టి.. వారానికో, నెలకొకసారో ప్రయాణాలు చేస్తూ ఉంటాము.. అందులోనూ లాంగ్ డ్రైవ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం.. ఇదంతా బాగానే ఉన్నా ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా హైవేలపై వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుంటే..

భద్రం సుమీ..!
హైవేలపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండటంతో స్పీడ్ గా వెళ్తుంటారు. మామూలుగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి అనేది రూల్ అయితే అంతకుమించి వెళ్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే.. అంతేకాకుండా అలవాటులో పొరపాటు గా చేసే తప్పు రాంగ్ లైన్లో వెళ్లడం..ఒకవేళ మీరు లైన్ మారాలనుకుంటే అందుబాటులో ఉన్న సిగ్నల్ వద్ద మాత్రమే వాడటం మంచిది అసలే చలికాలం నీకు జామున వెళ్లేటప్పుడు పొగమంచు ఎక్కువగా ఉండి దూరంగా ఉన్న వాహనాలు సరిగ్గా కనిపించవు.. మీ ఎదుటి వాహనం వేగానికి మీకు 3 సెకన్ల సమయం ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ఓవర్ టాకింగ్ చేసే సందర్భాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఓవర్ ప్యాకింగ్ చేసే సమయం తక్కువగా ఉన్న కారణంగానే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఇండికేటర్ సిగ్నల్స్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా లైన్ చేంజ్ అవుతున్నప్పుడు కచ్చితమైన ఇండికేటర్ సిగ్నల్ ఇవ్వండి మీరు ఒకవేళ బ్రేక్ వేయాలని అనుకుంటే లైట్లు తప్పనిసరిగా ఆఫ్ చేయాలి.. హైవేలపై లైన్ మారుతున్నప్పుడు, ఎదుటి వాహనాల్లో ఓవర్ టైక్ చేస్తున్నప్పుడు రేర్ వ్యూ మిర్రర్ అద్దంలో చూస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయొచ్చు.. హైవేలపై ఎక్కువ దూరం ప్రయాణించే టప్పుడు కాసేపు విరామం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అలసట అనిపించినా, నిద్రలోకి జారి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మధ్యమధ్యలో ఆసక్తికర ప్రదేశాల్లో ఆగుతూ, ఎంజాయ్ చేస్తూ ప్రయాణించండి..

author avatar
bharani jella

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju