avinash skit on farmers in sankranti event
ఈ సంక్రాంతికి బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి అన్ని చానెళ్లు సిద్ధమవుతున్నాయి. స్టార్ మాలో అయితే ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీ అంటూ స్పెషల్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. ఈ ఈవెంట్ కు స్టార్ మా సీరియళ్ల నటులతో పాటు.. జబర్దస్త్ కంటెస్టెంట్లు, ఇతర సెలబ్రిటీలు కూడా వచ్చి తెగ హడావుడి చేశారు.
బాబా భాస్కర్, యాంకర్ రవి.. ఈ షోను ముందుండి నడిపించారు. ఈ ప్రోగ్రామ్ ఆధ్యంతం సందడిగా సాగింది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ ప్రోమోలను స్టార్ మా విడుదల చేసింది.
తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తే మాత్రం ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుస్తాయి. అవినాష్ చేసిన పర్ ఫార్మెన్స్ చూస్తే మాత్రం అందరూ అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే.. రైతుల మీద అవినాష్ స్కిట్ చేసి అదరగొట్టాడు. రైతుల బాధలు, రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించాడు అవినాష్. రైతుకు ఎంత బాధ ఉంటుందో.. పండిన పంట చేతికి అందకపోతే రైతు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో చూపించి కళ్లు తెరిపించాడు అవినాష్. అవినాష్ పర్ ఫర్మెన్స్ కు సెట్ లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత అవినాష్ ను అందరూ అభినందించారు.
అవినాష్.. నువ్వు గ్రేట్ పో. రైతుల కష్టాలను అందరికీ తెలిసేలా చేశావు. అందుకే నువ్వు ఇంతటివాడివయ్యావు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తగ్గింది.. అంటూ నెటిజన్లు అవినాష్ ను పొగిడేస్తున్నారు. మీరు కూడా ఈ ప్రోమోను చూసి రైతుల కష్టాలను తెలుసుకోండి.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…