NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : దెబ్బకు అవినాష్ పరువంతా పోయింది…! తెలిస్తే మీరు కూడా తిట్టుకుంటారు…? 

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు ముక్కు అవినాష్. జబర్దస్త్ కామెడీ షో లో ఆర్టిస్ట్ గా తన కెరియర్ ప్రారంభించి టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చాడు. అయితే షో ఆరంభంలో మంచి పేరు తెచ్చుకున్న అవినాష్ ప్రస్తుతం చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ సోదరుడు ఒక నిజం చెప్పి అతని పరువు తీశాడు. 

 

అవినాష్ బిగ్ బాస్ రియాలిటీ షో కి ఒక జోకర్ రూపంలో ప్రవేశించి మొదట్లో అందరినీ ఎంటర్టైన్ చేసి అలరించాడు. ఎప్పుడు అయితే అనారోగ్యం కారణంగా నోయల్ బయటికి వెళ్లేముందు అవినాష్ పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశాడో అప్పుడు సహనం కోల్పోయిన ఈ కమెడియన్ నోయల్ పైన తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు. అప్పటి నుండి ఇంట్లో ఏదో ఒక గొడవ లో భాగం అవుతూ వచ్చాడు. 

ఆ తర్వాత జబర్దస్త్ పై అతను చేసిన సంచలన కామెంట్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం అతను ఎంటర్టైన్మెంట్ కి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వారు అతనిని వ్యక్తిగతంగా వ్యక్తిత్వం గూర్చి విమర్శించే లాగా చేసుకుంటున్నాడు. ఇక అతనిని జబర్దస్త్ షో నుండి పంపేశారని సింపతి గేమ్ ఆడడం అతని పై తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ఇక మళ్లీ జబర్దస్త్ ఎంట్రీ ఇవ్వడం కుదరదని అందరి దగ్గర సానుభూతి పొందుతున్న అవినాష్ నిజ స్వరూపం సోదరుడు అజయ్ బయట పెట్టాడు. అన్న వచ్చిన తర్వాత అన్న జబర్దస్త్ లోకి వెళ్తాడు…. వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే బిగ్బాస్ లోనికి వెళ్ళాడు అని చెప్పి అజయ్ షాకిచ్చాడు. ఇంటిలో లేని పోని మాటలతో సింపతి కోసం పాకులాడుతున్న అవినాష్ పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి

author avatar
arun kanna

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju