NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Heart Burn: గుండెలో మంటగా ఉందా..!? ఇలా అస్సలు తినకండి..!!

Heart Burn: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.. చక్కటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తింటే ఆరోగ్యం బాగుంటుంది.. అదే వేయించిన, ఎక్కువగా నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మన ఆరోగ్యానికి ప్రమాదం.. వాటిని తినడం వల్ల మన చేతులతో మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము.. ఈ రోజుల్లో ఎక్కువ మంది గుండెలో మంట సమస్య వేధిస్తుంది అని చెబుతున్నారు.. గుండెలో మంట రావటానికి మనం తీసుకునే ఆహారమే కారణం.. ఎటువంటి ఆహార పదార్థాలను తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..!! గుండెల్లో మంటగా అనిపిస్తే ఎటువంటి ఆహార పదార్థాలు తింటే నయం అవుతుందో చూద్దాం..!!

Avoid This food items Heart Burn: sensation
Avoid This food items Heart Burn sensation

Heart Burn: ఈ ఆహార పదార్థాలు అస్సలు తినకండి..!!

నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు తీసుకుంటే గుండెలో మంట వస్తుంది. ఎందుకంటే ఇవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫ్రై చేసిన కూరలు ఎక్కువగా తినకూడదు. మసాలా ఉన్న ఆహార పదార్థాలు తిన్నా కూడా గుండెల్లో మంట అనిపిస్తుంది. నిమ్మజాతి పండ్లు తిన్నా కూడా గుండెల్లో మంటగా ఉంటుంది. సిట్రస్ పండ్లు పుల్లగా ఉంటాయి. అందువలన ఇవి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాలలో లాక్టోజ్ ఉంటుంది. ఈ లాక్టోస్ జీర్ణం అవ్వడానికి ఎంజైమ్స్ కావాలి. మన శరీరంలో తగినన్ని ఎంజైమ్స్ లేకపోవడం వలన కూడా జీర్ణమవడానికి లేట్ అవుతుంది.

Avoid This food items Heart Burn: sensation
Avoid This food items Heart Burn sensation

Heart Burn: గుండెలో వంట తగ్గడానికి ఇలా ట్రై చేయండి..!!

 

పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది కడుపు లో మంట, గ్యాస్, అజీర్తి గుండెల్లో మంట తగ్గించడానికి సహాయపడుతుంది. తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. గుండె లో మంట తగ్గడానికి ఒక చెంచా పెరుగు, ఒక చెంచా పంచదార కలిపి తింటే త్వరగా తగ్గుతుంది. లస్సీ, మజ్జిగ తీసుకున్న కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. గుండెల్లో మంట తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట సమస్యలు తగ్గుతాయి.

Avoid This food items Heart Burn: sensation
Avoid This food items Heart Burn sensation

పచ్చి బ్రోకోలి తిన్నా కూడా గుండెల్లో మంట తగ్గుతుంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తినమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ సోంపు గింజలే తిన్నావా ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడతాయి అలాగే కడుపులో మంట, అజీర్తి, గుండె లో మంట తగ్గిస్తాయి.

Avoid This food items Heart Burn: sensation
Avoid This food items Heart Burn sensation

నల్ల ఎండు ద్రాక్ష కూడా అరుగుదల శక్తిని పెంచుతాయి. తిన్న తర్వాత కాసేపు తర్వాత నల్ల ద్రాక్ష తింటే అద్భుతంగా పనిచేస్తుంది. భోజనం చేసిన ఒక గంట తర్వాత గొప్ప కాయలు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆహారం జీర్ణం కాకపోతే చాతి కింద నొప్పి కూడా తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?