NewsOrbit
న్యూస్

Avunu Valliddaru Ishta Paddaru: కళావతిని కలిసింది మనోజ్ కాదు ఢిల్లీ అని తెలిసిపోయిందా.!? ఇరుక్కుపోయిన ఢిల్లీ.!

Avunu Valliddaru Ishta Paddaru serial 27 Jan 2023 Today 30 Episode Highlights

Avunu Valliddaru Ishta Paddaru: కళావతి దగ్గరికి వెళ్లి మనోజ్ ప్రసాదం తినమని తినిపిస్తాడు.. ఇదంతా ఆ ఢిల్లీ వల్లేనే అని కళావతి అంటుంది. నేను మీకు ఒక విషయం చెప్పాలి.. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. మీరంటే నాకు చాలా ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే మీరే నా జీవితం అని కళావతి అనగానే.. మనోజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కళావతి మనసులో మనోజ్ పై ఎంత ప్రేమను పెంచుకుందో చూశాక ఢిల్లీ కళ్ళల్లో ఆటోమేటిక్ గా నీళ్లు తిరుగుతాయి..

Avunu Valliddaru Ishta Paddaru serial 27 Jan 2023 Today 30 Episode Highlights
Avunu Valliddaru Ishta Paddaru serial 27 Jan 2023 Today 30 Episode Highlights

ఢిల్లీ మనసులో ఎక్కడో తప్పు చేస్తున్నానన్న భావన మొదలవుతుంది. తనకు తెలియకుండానే ఏదో బాధ తనని వెంటాడుతుంది . వెంటనే చేతులు కడుక్కోవాలని అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. ఢిల్లీ వెంటనే తన ఫోన్ కి మనోజ్ పేరుతో కాల్ వస్తూ ఉంటుంది .. మనోజ్ ఫోన్ మోగుతుందని ఎవరో లిఫ్ట్ చేయాలని కళావతి లేచి నిలబదుతుంది. అంతలో ఢిల్లీ వచ్చి ఆ ఫోన్ పట్టుకుంటాడు. మనోజ్ పేరు చూసి షాక్ అవుతాడు. ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం అంటూ ఆ ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు.

Avunu Valliddaru Ishta Paddaru: కళావతి తో మాట్లాడమని మనోజే ఢిల్లీని పంపిస్తాడు.!? రేపటి సూపర్ ట్విస్ట్.!
అన్నా కళావతి తో మాట్లాడావా అని మనోజ్ ఢిల్లీని అడుగుతాడు. ఢిల్లీ ఆ ఊ అంటూ కూని రాగాలు తీస్తూ వుండటంతో.. ఒక్క విషయం అన్న కళావతి లేకుండా నేను ఉండలేనని చెప్పు.. అలాగే ఇంకో విషయం కూడా అన్న.. వెడ్డింగ్ కార్డు సెలెక్ట్ చేయడానికి బయట రెస్టారెంట్లో కలుద్దామని చెప్పు అని మనోజ్ ఢిల్లీ తో చెబుతాడు.. కోపంగా ఫోన్ పెట్టేస్తాడు ఢిల్లీ.. ఇక అదే విషయాన్ని మనోజ్ గెటప్ లో ఉన్న ఢిల్లీ కళావతికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు .సరే అక్కడ కలుద్దాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

ఏవండీ మనోజ్ ఎక్కడా కనిపించడం లేదని వాళ్ళ అమ్మ అడుగుతుంది పెళ్లి కార్డు సెలెక్ట్ చేయడానికి వెళ్లారని వాళ్ళ నాన్న చెబుతాడు అదేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి కార్డు సెలక్షన్ చేయడానికి వాళ్లను తీసుకొని మనోజ్ వెళ్లడం ఏంటి ఈ అమ్మకు ఒక్క మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదా మీరు కూడా వాళ్లతో కలిసిపోయి నాకు అన్యాయం చేస్తున్నారు అంటూ గొడవ పెట్టుకుంటుంది ఇక రెస్టారెంట్లో కళావతి కోసం ఎదురుచూస్తున్న మనోజ్ వాళ్ళ అమ్మానాన్నలు మాట్లాడుకుంటూ ఉండగా ఢిల్లీ అక్కడికి వస్తారు. మీ జీవితం ఇలా తయారవ్వడానికి ఆ ఢిల్లీనే కారణం మళ్లీ ఇక్కడికి తనని ఎందుకు పిలిచావు అంటూ మనోజ్ ను వాళ్ళ అమ్మ అరుస్తుంది.

author avatar
bharani jella

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju