ట్రెండింగ్ న్యూస్

Baba Bhaskar : వర్షిణి.. నీదో డ్రెస్సా.. స్టేజ్ మీదనే బాబా భాస్కర్ అంత మాట అనేశాడేంటి?

baba bhaskar comments on varshini dress in comedy stars
Share

Baba Bhaskar : బాబా భాస్కర్ Baba Bhaskar తెలుసు కదా. బిగ్ బాస్ 3 లో తనేంటో అందరికీ తెలిసేలా చేశాడు ఆయన. అంతకు మించి తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో స్టెప్పులు వేయించిన ఘనత బాబా భాస్కర్ సొంతం. ఎప్పుడైతే బిగ్ బాస్ 3 లో బాబా భాస్కర్ కు ఆఫర్ వచ్చిందో అప్పుడే ఆయన రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు కేవలం కొరియోగ్రాఫర్ గానే ఉన్న బాబా భాస్కర్ కు ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది.

baba bhaskar comments on varshini dress in comedy stars
baba bhaskar comments on varshini dress in comedy stars

బాబా భాస్కర్ ఇప్పుడు ఎంత బిజీ అంటే.. ఆయన చేతినిండా సినిమాలు, టీవీ షోలు. ఆయన ఎక్కడికెళ్లినా అక్కడ హడావుడి మామూలుగా ఉండదు. ఆయన చేసే సందడి మామూలుగా ఉండదు. కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఆయన.

కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ లోనూ అప్పుడప్పుడు మెరుస్తున్నాడు బాబా భాస్కర్. తాజా ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చిన బాబా భాస్కర్ ను వర్షిణిని టార్గెట్ చేశాడు.

Baba Bhaskar : వర్షిణిపై పంచ్ ల వర్షం కురిపించిన బాబా భాస్కర్

అయితే.. కామెడీ స్టార్స్ యాంకర్ వర్షిణిపై బాబా భాస్కర్ పంచుల వర్షం కురిపించాడు. రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చిన వర్షిణిని చూసి.. ఏంటి వర్షిణి సగం డ్రెస్సే వేసుకున్నావు.. మిగితా డ్రెస్ ఏది అంటూ కామెంట్ చేశాడు. అరె.. బడ్జెట్ ప్రాబ్లమా? ఫుల్ డ్రెస్ వేసుకోమని చెప్పండి.. అంటూ బాబా భాస్కర్.. శేఖర్ మాస్టర్ కు చెప్పడంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే.. బాబా భాస్కర్ ఏదో పన్ కోసం అలా వర్షిణిని కాసేపు ఆటపట్టించడంతో అందరూ కాసేపు నవ్వుకున్నారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.


Share

Related posts

Daily Horoscope జూలై 23 గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

మోడీకి షాకివ్వాల‌ని కేసీఆర్ అనుకుంటే నడిరోడ్డుపై ప‌రువు తీసేసిన టీఆర్ఎస్ నేతలు

sridhar

అడిలైడ్ : పుజారా సెంచరీ

Siva Prasad