NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ పాలిటిక్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బాబు మోహన్..!!

ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి బాబు మోహన్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ రంగులు వేసుకునే వారికి రాజకీయం అవసరమా అని బాబు మోహన్ ని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఎన్టీఆర్ ని అడగాల్సింది అని అనగా యాంకర్ ఆయన సక్సెస్ అయ్యారని మిగతా వాళ్ళు సక్సెస్ కాలేదని పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాదిరిగా చిరంజీవి పవన్ కళ్యాణ్ రాణించలేకపోయారు.

Vamsy Creazioni on Twitter: "So acc to your criteria Even Babu Mohan won  and Became MLA that means he had more craze in politics than........ you  must understand that bro https://t.co/coAg2Jmga1… https://t.co/FRi6SN8qG3"దీనిపై మీ కామెంట్ ఏమిటి అని బాబు మోహన్ ని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ రాజకీయాల్లో ఎవరైనా రాణించవచ్చు అని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపారు. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ ప్రశ్నించగా.. ఆయన రాజకీయం ఆయన ఇష్టం. ఆయన ఏదైనా చేయవచ్చు. ఇంకా నాలుగు సార్లు ఓడిపోయి కూడా మళ్లీ పోటీ చేయవచ్చు.

 

అది ఆయన ఇష్టం పవన్ గురించి మాట్లాడటానికి నేను ఎవరిని అంటూ బాబు మోహన్ తనదైన శైలిలో జవాబిచ్చారు. అంతేకాకుండా బాబు మోహన్ కి కోపం ఎక్కువ అని ప్రశ్నించగా. నిజంగా నాకు కోపం ఉంటే ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారని యాంకర్ ని ఎదురు ప్రశ్నించారు బాబు మోహన్. నా పరిధిలో ఉండే ప్రజలతో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తారని వేరే విషయాలకు వెళ్లనని చెప్పుకొచ్చారు. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని తెలిపారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?