NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Baby Girl in Helicopter: ఆడపిల్ల పుట్టిందని ఘనంగా హెలికాఫ్టర్ లో ఇంటికి..!!

Baby Girl in Helicopter: Viral News - Baby Girls Great Father

Baby Girl in Helicopter: ఆడపిల్ల పుట్టడమే శాపమేమో అనుకున్న తల్లిదండ్రులున్న రోజులివి.. ఆడపిల్ల పుట్టకూడదు.. వారసుడి పుట్టాలని ఇప్పటికీ పూజలు, ప్రార్ధనలు చేసే కాలమిది.. అటువంటిది ఓ కుటుంబం తమకు ఆడపిల్ల పుట్టిందని సంతోషంలో వేడుక చేసుకున్నారు.. ఆ పసిబిడ్డని.. ఆ ఇంటి గారాలపట్టిని.. ఆ మహాలక్ష్మిని ఎంతో ఘనంగా హెలికాఫ్టర్ లో ఇంటికి తీసుకొచ్చారు.. మహారాష్ట్రలోని పూణెలో ఓ కుటుంబం ఆడపిల్ల పుట్టిన వేడుకను విభిన్నంగా జరుపుకుంది. ఇంట్లోకి వచ్చిన నవజాత శిశువుకు అపూర్వంగా స్వాగతం పలికారు. వేడుక నిర్వహించారు.. చుట్టూ పక్కల వారిని పిలిచి కొత్త బట్టలు, మిఠాయిలు పంచి పెట్టారు..!

Baby Girl in Helicopter: Viral News - Baby Girls Great Father
Baby Girl in Helicopter Viral News Baby Girls Great Father

Baby Girl in Helicopter: రూ. లక్ష ఖర్చుతో ఇంటికి..!

పూణేలోని షెల్గావ్ ప్రాంతంలో శాల్ ఝరేకర్ (30 సంవత్సరాలు) వృత్తిరీత్యా న్యాయవాది. వారికి చాలా కాలం తర్వాత ఆడపిల్ల జన్మించింది. ఏప్రిల్ 1 న జన్మించగా.. తల్లి, బిడ్దని ఏప్రిల్ 2న ఇంటికి హెలికాఫ్టర్ లో తీసుకొచ్చారు.. ఈ వార్త,. వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. “మా ఇంట్లో చాలా కాలం తర్వాత ఆడబిడ్డ పుట్టిందని, ఎనలేని సంతోషంగా ఉంద‌ని విశాల్ అన్నారు. ఏప్రిల్ 2న నా భార్య ,, నేను రాజలక్ష్మిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకువచ్చాం. దానికి లక్ష రూపాయలు ఖర్చు చేశానని విశాల్ చెప్పాడు. షెల్గావ్‌లోని తన పొలంలో నిర్మించిన తాత్కాలిక హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యిందని ఝరేకర్ తెలిపారు. దేశం మొత్తం ఆ ఘటనను ఘనంగా స్వాగతిస్తుంది. సోషల్ మీడియాలో ఆ వార్త, ఆ వీడియోని కోట్లాది మంది వీక్షిస్తున్నారు..!

author avatar
Srinivas Manem

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju