NewsOrbit
న్యూస్

Balakrishna: వినాయక చవితి కి రెడీ అంటున్న బాలయ్య బాబు..!!

Balakrishna: వరస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న కండ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా బాలయ్యబాబు విజయం సాధించాలని..హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు. గతంలో బోయపాటి దర్శకత్వంలో సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో… “అఖండ” తో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో.. సినిమా రిలీజ్ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తూ ఉండటంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం.

Akhanda likely to get postponed!

ముఖ్యంగా “అఖండ” టీజర్ సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడంతో.. సినిమా రిలీజ్ డేట్ పై రకరకాల తేదీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా బాలయ్య బాబు కి దసరా పండుగ సెంటిమెంట్ కావడంతో మొన్నటివరకు దసరా పండుగకు రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం దాని కంటే ముందుగానే వినాయక చవితి పండుగ సందర్భంగా థియేటర్లో అఖండ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Read More: Akhanda: అఖండ ఫైనల్ షూటింగ్ లో ఈ సీన్స్ చిత్రీకరణ..!!

“RRR” సినిమా దసరా పండుగ వచ్చే అవకాశం ఉండటంతో పాటు అదే సమయంలో ఇంకా పెద్ద సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బోయపాటి అఖండ సినిమాని వాటి కంటే ముందే రిలీజ్ చేయాలని.. వినాయక చవితి మార్కెట్ క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అదే రీతిలో దసరా అయితే థియేటర్ల కొరత కూడా ఉండే అవకాశం ఉండటంతో వినాయక చవితి పండుగ సందర్భంగా “అఖండ” విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ అన్నట్లు ఇండస్ట్రీ టాక్.  

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju