NewsOrbit
న్యూస్

Balakrishna: వాళ్ళు నన్ను తాత అంటే ఒప్పుకోనుగా.. నాకు అస్సలు నచ్చదుగా: బాలకృష్ణ

Balakrishna: బాలయ్య తోపు.. దమ్ముంటే ఆపు అన్న మాదిరిగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెరీర్ మంచి ఊపులో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈయన ఓ వైపు సినిమాలతో దుమ్ము దులుపుతూనే మరోవైపు బుల్లితెరమీద అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అవును… రీసెంట్‌గా ‘అఖండ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన, ఆహా వేదికపై ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ NBK’ షోతో సరికొత్త ఒరవడిని సృష్టించాడు. తనదైన చాకచక్యంతో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులకు కొత్త రుచి చూపించారు.

Wrinkles: ముఖంపై ముడతలకు మన ఇంట్లో ఉండే వీటితో చెక్..!!

Balakrishna: బాలకృష్ణ లోని మరో కోణం:

మంచు మోహన్ బాబు ఇంటర్వ్యూతో మొదలైన ఈ షో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటర్వ్యూతో ఎండ్ అయింది. ఈ క్రమంలో బాలకృష్ణ లోని మరో కోణం బయటపడింది. తనలో హోస్టింగ్‌ టాలెంట్ కూడా ఉందని నిరూపించారు మన బాలయ్య. చాలా రోజుల పాటు సక్సెస్ ఫుల్‌గా సాగిన ఈ షోతో ప్రేక్షకులకు వినోదంతో పాటు సెలబ్రిటీల కీలక సమాచారం కూడా తెలిసింది. సినీ ప్రముఖుల లైఫ్ స్టైల్, వారి వారి వ్యక్తిగత విషయాలు ఎన్నో బయటకొచ్చాయి. ఉహించినదాన్ని మించి భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ షో తొలి సీజన్‌ ఇటీవలే ముగిసింది.

Perni Nani: విమర్శలకు చెక్ పెట్టిన సీఎం జగన్.. మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ..
ఆహా సూపర్ ట్రీట్ ఫర్ బాలయ్య:

ప్రస్తుతం అందరి చుపులు ‘అన్‌స్టాపబుల్‌’ రెండో సీజన్‌పైనే వున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్యతో ఓ స్పెషల్‌ వీడియో రూపొందించి ప్రేక్షకులకు సూపర్ ట్రీట్ ఇచ్చింది ఆహా టీమ్‌. ‘నెవర్‌ హావ్‌ ఐ ఎవర్‌ కాన్సెప్ట్‌’ తీసుకొని బాలయ్యపై ప్రశ్నలు కురిపిస్తూ ఆయననుండి సమాధానాలు రాబట్టారు. ఇందులో భాగంగానే తన మనవళ్లు, మనవరాళ్లు తాతా అని పిలిస్తే ఒప్పుకోనని ఆయన అన్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?