NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna : బాలకృష్ణ బోయపాటి సినిమాకి భారీ ఆఫర్స్..!

Balakrishna : బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తోంది. భారీ యాక్షన్స్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ సినిమాకి సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బిబి 3 అన్న వర్కింగ్ టైటిల్ ఈ సినిమా తెరకెక్కుతుండగా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు.

Balakrishna : huge offers for balakrishna boyapati movie
Balakrishna : huge offers for balakrishna boyapati movie

కాగా ఇంతక ముందు బోయపాటి శ్రీను – బాలకృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ కమర్షియల్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాలయ్య నటించిన సినిమాలలో టాప్ టెన్ లిస్ట్ లో ఉన్నాయి. అలాంటి సినిమాల తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రాబోతుండటంతో ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా బాలయ్యకి అలాగే బోయపాటికి వరసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. దాంతో ఈ సినిమా ని ఎంతో కసిగా చేస్తున్నారు.

Balakrishna : బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా..!

ఈ క్రమంలో బిబి ఫస్ట్ రోర్ తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు బాలయ్య – బోయపాటి. ఈ సినిమా మే 28 న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. దాంతో ఇప్పుడు ఈ సినిమా బిజినెస్ కూడా మొదలైందని సమాచారం. బిబి 3 సినిమాను డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలకి కలిపి 19 కోట్లకు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితుల్లో ఈ అమౌంట్ భారీనే అని చెప్పాలి. మొత్తానికి బాలయ్య స్టామినా ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక సినిమా చేయబోతుండగా క్రాక్ సినిమాతో ఫాం లోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించబోతున్నాడు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu