NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna : బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పూనకాలొచ్చే గుడ్ న్యూస్ చెప్పిన బాలయ్య..లైన్ లో పూరి ప్రాజెక్ట్ కూడా

Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలతో ధీటుగా సినిమాలను లైనప్ చేసుకుంటున్నారు. ఒక్క బాలయ్య మాత్రమే కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రజనీకాంత్, కమల్ హాసన్ హిట్ ఫ్లాప్స్ ని పట్టంచుకోకుండా సినిమాలకి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఇక బాలయ్య కథ నచ్చితే డైరెక్టర్ కొత్తవాడా, సీనియరా అని ఆలోచించడు. దూసుకెళ్ళడమే. ఒక్కసారి సినిమాకి సైన్ చేస్తే ఇక సెట్స్ మీదకే.

balakrishna-said good news to his fans
balakrishna said good news to his fans

మరీ మఖ్యంగా తన 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత సినిమాలను ఎంపిక చేసుకోవడంలోనూ, సైన్ చేసిన సినిమాను పూర్తి చేయడంలోనూ యమా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. ‘అఖండ’ అనే పవర్ ఫుల్ టైటిల్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఇందులో కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన నటిస్తోంది. శ్రీకాంత్ – పూర్ణ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Balakrishna : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు.

ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో నెక్స్ట్ సినిమాలను మొదలుపెట్టే ప్లాన్‌లో బాలయ్య ఉన్నారు. ఇక ఇటీవల ఆయన నటించిన ఆదిత్య 369 సినిమా వచ్చి 30ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్‌కి బాలయ్య ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన నెక్స్ట్ సినిమాలను ఎవరితో చేయబోతున్నారో తెలిపారు. అఖండ పూర్తి కాగానే గోపీచంద్ మలినేనితో చేయబోతున్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా, దీని తర్వాత్ర డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వెల్లడించారు.

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N