NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Balakrishna :  భీష్మాచార్య గెటప్ లో నందమూరి బాలక్రిష్ణ.. వైరల్ అవుతున్న ఫోటో..!!

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ పేరు కి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బాలయ్య అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. బాలకృష్ణ గురించి ఏ చిన్న విషయం తెలిసిన అది వైరల్ అవుతుంది ఉంటుంది.. తాజాగా సోషల్ మీడియా లో భీష్మచార్య గెటప్ లో ఉన్న బాలకృష్ణ ఫోటో వైరల్ అవుతుంది.. ఈ ఫోటో పై నెటిజన్లు లైక్స్, షేర్స్ వర్షం కురిపిస్తున్నారు..

Balakrishna : social medial shaking photo on Balakrishna
Balakrishna social medial shaking photo on Balakrishna

 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో BB3 సినిమా తెరకెక్కుతున్నది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తున్నారు. వేసవి సెలవుల్లో, ఎన్టీఆర్ జయంతి మే 28న ఈ సినిమా విడుదల చేయనున్నారు మేకర్స్..

Balakrishna : social medial shaking photo on Balakrishna
Balakrishna social medial shaking photo on Balakrishna

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu