NewsOrbit
న్యూస్ సినిమా

Balakrishna: బోయపాటినీ మించిన డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన బాలయ్య బాబు..??

Balakrishna: సీనియర్ హీరోలలో బాలయ్య బాబు(Balakrishna) స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఉన్నా కుర్ర హీరోలకు పోటీగా …జెట్ స్పీడ్ మీద సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒకపక్క రాజకీయాల్లో మరో పక్క సినిమా రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న బాలయ్యబాబు.. ఇటీవల ఆహా పోటీ ప్లాట్ ఫామ్ లో కూడా “అన్ స్టాప్ బుల్” అనే టాకీ షో చేస్తూ ఉన్నారు. ఒకపక్క ప్రజాసేవ మరో పక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య బాబుకి హిట్ పడి చాలా రోజులు అయిన సంగతి తెలిసిందే. దాదాపు వరుసపెట్టి బాలయ్య బాబు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

Balakrishna - Koratala Siva : సెన్సేషనల్ కాంబినేషన్! | Balakrishna Koratala  Siva

దీంతో గతంలో సింహ(Simha), లెజెండ్(Legend) లాంటి రెండు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఆకాండ నేను సినిమా ప్రస్తుతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్… అంచనాలను మరింతగా పెంచేసింది. రెండు విభిన్నమైన పాత్రల్లో బాలయ్య బాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు మరో ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ బోయపాటిని మించిన డైరెక్టర్… ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ లేకుండా గ్రాఫ్ మెయింటైన్ చేస్తున్న డైరెక్టర్ కొరటాలని.. లైన్ లో పెట్టడం జరిగిందట.

Balakrishna resumes shooting for 'Akhanda' in Hyderabad | The News Minute

ఎన్టీఆర్(NTR) తర్వాత బాలయ్య బాబుతో 

మెసేజ్ ఓరియంటెడ్ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ కథతో కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. ప్రస్తుతం కొరటాల శివ… చిరంజీవి(Chiranjeevi)తో స్టార్ట్ చేసిన “ఆచార్య”(Aacharya) కంప్లీట్ చేయటం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా కొరటాల చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్(NTR) తర్వాత బాలయ్య బాబు సినిమాని… కొరటాల స్టార్ట్ చేయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో.. ఒకవేళ బోయపాటి(Boyapati) సినిమా ఆటో ఇటో..అయినా గాని.. కొరటాల సినిమా పక్కా హిట్ అవుతుంది అని నందమూరి అభిమానులు అంటున్నారు.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?