NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

Balaya – Boyapati BB3 Movie update :అందరూ వెయిట్ చేస్తున్న బాలయ్య-బోయపాటి రిలీజ్ డేట్ వచ్చేసింది.. సూపర్ టైంలో వస్తున్నాడు..

Balaya – Boyapati BB3 Movie update : నందమూరి నటసింహం బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ల హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కోసం అభిమానులు అంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను may 28 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Balaya - Boyapati BB3 Movie update : Balakrishna audience are waiting for BB3 Movie release date announced
Balaya Boyapati BB3 Movie update Balakrishna audience are waiting for BB3 Movie release date announced

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విభిన్నమైన అఘోర పాత్రలో కనిపిస్తున్నారని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. bb3 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతకుముందు బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. దాంతో ఈ సినిమా పైన బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Balaya - Boyapati BB3 Movie update : Balakrishna audience are waiting for BB3 Movie release date announced
Balaya Boyapati BB3 Movie update Balakrishna audience are waiting for BB3 Movie release date announced

ఈ సినిమా కోసం ధమన్ అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేశారని, అలాగే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వండర్ ఫుల్ గా ఉందని మొత్తంగా చూసుకుంటే బాలయ్య-బోయపాటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ హ్యాట్రిక్ సక్సెస్ అందుకునేలా కనబడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

balaya-boyapati-bb3-movie-update-balakrishna-audience-are-waiting-for-bb3-movie-release-date-announced
balaya boyapati bb3 movie update balakrishna audience are waiting for bb3 movie release date announced

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju