Subscribe for notification

చంద్రబాబు, లోకేష్ లపై అసంతృప్తి లో ఉన్న బాలయ్య..??

Share

టీడీపీ నాయకుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు ఇప్పుడు నియోజకవర్గం లో మూడు రోజుల పర్యటన టీడీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు టాక్. మేటర్ లోకి వెళితే చంద్రబాబు తో అదేవిధంగా నారా లోకేష్ తో బాలయ్యకు చెడినట్లు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే మొన్న చంద్రబాబు ప్రకటించిన పార్లమెంట్ కమిటీలలో బాలయ్యకు చోటు కల్పించడం అందరికీ తెలిసిందే.

అప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య బాబు ఈ కమిటీలో చోటు దక్కడంతో పార్టీలో ఉన్నత వేదిక పోలిట్ బ్యూరోలో సభ్యత్వం లభించింది. అయితే ఇటీవల పోలిట్ బ్యూరో సమావేశానికి బాలయ్య బాబు డుమ్మా కొట్టడం జరిగింది. దీంతో ఇది ఇప్పుడు టిడిపి పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే బాలయ్యను పోలిట్ బ్యూరోలో తీసుకున్న కారణంగానే ఇదే సామాజిక వర్గం నుండి ఇతర నేతలకు అవకాశం కల్పించలేకపోతున్నారు బాబు పార్టీలో కీలక నేతలతో తెలిపారట.

 

ఈ క్రమంలో కొంతమంది పోలిట్ బ్యూరో ఆశించగా బాలయ్య పేరుతో వారికి చంద్రబాబు సర్ది చెప్పినట్లు దీంతో ఈ విషయం బాలయ్య దాక వెళ్లినట్లు పార్టీలో టాక్. ఈ విషయం తెలుసుకుని బాలయ్యబాబు తన పేరు చెప్పి సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులతో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయన సహించలేకపోతున్నట్లు.. అందువల్లే సడన్ గా పార్టీ హైకమాండ్ కి ఎవరికీ చెప్పాపెట్టకుండా సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు బాలయ్య దిగినట్లు వార్తలు అందుతున్నాయి. పార్టీ అధిష్టానం తీసుకుంటున్న వైఖరిపై బాలయ్య బాబు కొంతమంది కీలక నేతల దగ్గర తన అసంతృప్తిని వెల్లగక్కినట్లు కూడా టాక్ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి అన్నీ తానే వ్యవహరించాలని బాలయ్యబాబు అనుకుంటున్నట్లు, దీంతో చంద్రబాబుపై నారా లోకేష్ వ్యవహారశైలిపై బాలయ్య అసంతృప్తిలో ఉన్నట్లు ఏపీ రాజకీయాల లో టాక్ నడుస్తుంది. అందువల్లే హైదరాబాద్ నగరంలో పార్టీ కీలక పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరు కాని బాలయ్య.. సొంత నియోజకవర్గంలో ఎవరికీ చెప్పపెట్టకుండా పర్యటన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.


Share
sekhar

Recent Posts

pushpa 2: `పుష్ప 2`లో న‌టించాల‌నుందా..? అయితే ఇదిగో బిగ్ ఆఫ‌ర్‌!

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న పాన్…

13 mins ago

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

43 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

1 hour ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 hours ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago