NewsOrbit
న్యూస్ సినిమా

Anil ravipudi : అనిల్ రావిపూడికి బాలయ్య అందుకే ఓకే చెప్పాడట..!

Anil ravipudi : అనిల్ రావిపూడి అంటే టాలీవుడ్‌లో ఉన్న అతికొద్ది మంది సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌లో ఒకరు. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన సరిలేరు నీకెవ్వరు వరకు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. క్రేజీ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివలతో పాటు అనిల్ రావిపూడికి అదే క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ లు అందుకోవడటంతో టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఎనభై శాతం షూటింగ్ పూర్తవగా మిగిలిన షూటింగ్ కోసం త్వరలో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

balayya said ok to anil-ravipudi-
balayya said ok to anil ravipudi

తమన్నా, మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి నందమూరి నటసింహం బాలకృష్ణతో ఒక మూవీ తెరకెక్కబోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుగుతుందట. బాలయ్య ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్న అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. దాంతో బాలయ్య కూడా కొత్త ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నాడు.

Anil ravipudi : బాలయ్యని ఎనర్జిటిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ చూపించబోతున్నాడట.

ఇప్పటికే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దీనితోపాటే బాలయ్య అనిల్ రావిపూడిల సినిమా కూడా ప్రారంభం కానుందని లేటెస్ట్ న్యూస్. ఇక అనిల్ రావిపూడు తరహాలోనే కంప్లీట్ మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతుందట. బాలయ్యను పైసా వసూల్ సినిమాలో పూరి జగన్నాథ్ చూపించిన విధంగా మంచి ఎనర్జిటిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ చూపించబోతున్నాడట. అంతేకాదు బాలయ్య మార్క్ ఏమాత్రం మిస్ కాకుండా మంచి ఫైట్స్ కూడా ఉండబోతున్నట్టు సమాచారం.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju