బోయపాటి సినిమా తర్వాత బాలయ్య దబిడి దిబిడే!

Share

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడ్డాడు. బాలయ్య నటించిన సినిమాలు గతేడాది మూడు విడుదలవగా మూడూ కూడా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు డిజాస్టర్లుగా మినిమమ్ కలెక్షన్స్ తెచ్చుకోవడంలో విఫలమయ్యాయి.

 

balayya to act in the direction of b gopal

 

అందుకే బాలయ్యకు హిట్ కొట్టడం అనేది కచ్చితం. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో బిబి3 ట్యాగ్ తో ఈ సినిమా పట్టాలెక్కింది. ఒక షెడ్యూల్ చిత్రీకరణ జరిగాక లాక్ డౌన్ కారణంగా షూటింగ్ మొత్తం నిలిచిపోయింది.

ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ నుండి సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. వచ్చే మార్చ్ కల్లా షూటింగ్ ను పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖరులో సినిమాను మన ముందుకు తీసుకొస్తారు. అయితే బోయపాటి శ్రీను సినిమా తర్వాత బాలయ్య చేయాల్సిన సినిమా ఏంటి అనేది అభిమానులకు సస్పెన్స్ ఉంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం బాలయ్య, వెటరన్ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడట. వీరిద్దరూ కలిసి గతంలో ఎన్నో పవర్ఫుల్ హిట్స్ ఇచ్చారు. అయితే బి. గోపాల్ క్రమంగా ఫామ్ కోల్పోతూ వచ్చాడు. దర్శకత్వానికి కూడా దూరమయ్యాడు. గత కొంత కాలం నుండి బాలయ్య, బి. గోపాల్ దర్సకత్వంలో సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం కథను సిద్ధం చేసాడట. బాలయ్యకు కూడా ఈ కథ బాగా నచ్చిందని కచ్చితంగా సినిమా చేస్తానని మాట ఇచ్చాడని సోషల్ మీడియాలో ఒక వర్గం కోడై కూస్తోంది. బోయపాటితో సినిమా విడుదలయ్యాక కచ్చితంగా ఇదే సినిమా ఉంటుందని అంటున్నారు. మరి ఫామ్ లో లేని దర్శకుడితో సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

29 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

53 mins ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

3 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

5 hours ago