BALD HEAD: బట్టతలపై వెంట్రుకలు సులువుగా..! ఈ ఆయుర్వేద తైలం మీరే తయారు చేసుకోవచ్చు..!!

Share

BALD HEAD: బట్టతల మీద వెంట్రుకలు కేవలం 45  రోజుల్లోనే మెలవడం మీరు కళ్లారా చూడగలరు, బట్టతల కనిపించకుండా వెంట్రుకలు రావడానికి 9 నుంచి 10 నెలలు వాడాలి. నున్నని బట్టతల పై కూడా వెంట్రుకులని మెలిపించే మహా ఊడుగ తైలం ,60 సంవత్సరాల వయసువారికైన 20 సంవత్సరాల వారికైనా కొత్త వెంట్రుకలు  బట్ట తల మీద తెప్పించే మాహా ఊడుగ తైలం.

BALD HEAD hair growth tips
BALD HEAD hair growth tips

HAIR GROWTH ON BALD HEAD AT ANY AGE :  Maha Udaga Tailam :—

మహా ఊడుగ తైలం చేయు విధానం:

రెండు కేజీల అంకోలా బీజాలను భాగా దంచి 32 లీటర్ల నీటిలో వేసి సన్నగా మరిగించి, ఈ నీటిని సగం అయ్యేవరకు మరిగించాలి. అనగా 16 లీటర్లు అయ్యెవరకు మరిగించి, ఈ కసాయాన్ని వడపొసుకొని ఒక పెద్ద ఇనుప పాత్రలోకి పొయాలి, ఈ ఇనుప పాత్రలోకి ముందుగానే అంకోలా గింజలపొడిలో 48గంటలు నానవేసిన నువ్వుల నూనె తీసిన అంకోలా తైలాన్ని 4 లీటర్లు వేయాలి.

అలాగే త్రిఫల కసాయం, అగరుచెక్క కసాయం, అరిమేద కసాయం, వెర్రిపుచ్చువేర్ల రసం, మయూరశిఖి రసం, కలబందరసం, గుంటగలగర రసం, చింతాకురసం, ఉసిరికాయలరసం, మాలతీ ఆకుల రసం, కొబ్బరినీరు, మెగలిపువ్వుల రసం, ఈ అన్ని వస్తువులు కూడా  ఒక్కొక్కొటి 2 లీటర్లు వేయాలి,

అలాగే పై వాటిలో తానికాయ గింజల లోని పప్పుని 200గ్రాలు,  ఏలాది గుణ ద్రవ్యాల చూర్ణం 200గ్రాలు, ఏలాది గుణ ద్రవ్యాలను తయారు చేయు విధానం ( 1, ఏలకులు 1 భాగం, 2, లవంగపట్ట 2భాగాలు, 3,ఆకుపత్రి 3 భాగాలు, 4, నాగకేసరాలు 4భాగాలు, 5, మిరియాలు 5భాగాలు, 6, పిప్పళ్ళు 6 భాగాలు, 7,శొంటి 7భాగాలు  పై విదంగా మంచి నాన్యమైన మూలికలను తీసుకొని విడివిడిగా మ్రుదు చూర్నం చెసుకొని పై విదంగా భాగాలు గా కలిపితే ఇదే ఏలాది గుణ ద్రవ్యం ఈ మిశ్రమాన్ని 200 గ్రాములు పై చేయు దానిలో కలపాలి ).

అలాగే మంచి నాన్యమైన శుద్ది చేసి తయారు చేసిన లోహభస్మం 1 కేజీ పై చేయు తైల పాత్రలో వేయాలి,

అలాగే పై మెత్తానికి 20లీటర్ల మేక మూత్రం (మేకలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి)

మేక పాలు 20 లీటర్లు అప్పుడే పిండినవి వేయాలి. (  మేకలు అడవిలో  మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి)

ఆవు మూత్రం 20లీటర్లు వేయాలి ( ఆవులు అడవిలో  మేత మేసిన వాటి మూత్రం మాత్రమే కావాలి.)

గొర్రె మూత్రం 20లీటర్లు వేయాలి ( గొర్రెలు అడవిలో మేత మేసిన వాటి మూత్రం మాత్రమే వేయాలి)

గొర్రే పాలు 20లీటర్లు వేయాలి   ( గొర్రెలు అడవిలో మేత మేసిన వాటి పాలు మాత్రమే వాడాలి)

గుంటగలగర ఆకు రసం 20 లీటర్లు పైన చెప్పినది 2 లీటర్లు మెత్తం 22 లీటర్లు వేయాలి. (ఇది పచ్చిఆకు నీరు వున్న ప్రదేశంలో మాత్రమే సేకరించి వాడాలి ఎండిన పొడి లేదా  పొడితో చేసిన  కసాయం పనికిరాదు).ఈ అన్ని వస్తువులు పై చెప్పిన విధంగా అన్నీకూడా మంచి  నాన్యతవి తీసుకొని సన్నని మంటమీద నిదానంగా మండిస్తూ కట్టెల పొయ్యి మీద మాత్రమే చేయాలి, ఇలా చేస్తే మంచి నాన్యత తైలానికి అత్యంత శక్తి వచ్చును. సన్నని మంటమీద కసాయాలన్నీ ఆవిరి అయిపొయి కేవలం తైలం మాత్రమే మిగిలే వరకు మరిగించాలి, ఇలా మరిగించిన తైలాన్ని మహా ఊడుగ తైలం అంటారు. (*ఇది మా గురువుగారి అనుభవ తైలం)  (నూనె కావాలంటె ఫొన్ చేయగలరు 9980609030 9859555999 ఖాదర్ చిరాయుశ్.)

వెంట్రుకలు మీరు చిన్న చిన్న మెలకలు రావడం 30 నుంచి 45  రోజుల్లోనే చూడగలరు,9 నెలలు వాడితే పూర్తిగా వెంట్రుకలు వచ్చును

జుట్టురాలు సమస్య ఆగిపొతుంది 95% తగ్గిపొతుంది.

తెల్లగా మారిన జుట్టు రంగు నల్లగా తుమ్మెద రెక్కలవెలే వెంట్రుకలు మారుతాయి.

వెంట్రుకలు రావాల్సిన ఏ భాగంలో అయినా ఈ తైలాన్ని రాస్తే అత్యద్బుతంగా కొత్త వెంట్రుకలు మరల పూర్వంలాగా  వస్తాయి.

బట్టతల ఎంత కాలమైనా ఎంత దీర్గకాలంగా బట్టతల వున్నా కూడా నున్నని తాబేలు చిప్పవలే వున్న బట్టతలమీద కూడా వెంట్రుకలు వచ్చును.

బట్టతల మీద వున్న సన్నని నాశురకం వెంట్రుకలు దళంగా , ద్రుడంగా మారుతాయి, మాములు వెంట్రుకలు లాగా పెరుగుతాయి.

తలలోని చుండ్రు సమస్య పొవును.

ఈ నూనె లో ఆవు మూత్రం, మేక మూత్రం, గొర్రెమూత్రం వుండటం వల్ల కొద్దిగా వాసన వచ్చును కాస్సెపు వరకూ మాత్రమే వుండును, 30 నిముసాల   తర్వాత వాసన పొవును. ఇబ్బంది కలిగేలా వాసన వుండదు, అతి కొద్దిగా మాత్రమే వాసన వుండును కనుక అందరూ వాడవచ్చును.

ఈ అత్యద్బుతమైన తైలాన్ని వాడి మీ కేశాలను వ్రుద్దిపరుచుకొండి  బట్టతల సమస్యను పొగొట్టుకొండి


Share

Related posts

బ్రేకింగ్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..11మంది మృతి..!!

somaraju sharma

Pawan kalyan : పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న దిల్ రాజు కోరిక ఎన్నేళ్ళదో తెలుసా..?

GRK

సుశాంత్ – రియా డ్రగ్ కేసు : వాటి కోసం రకుల్ చివరికి ఎంత దూరం వెళ్లిందంటే..!

arun kanna