NewsOrbit
న్యూస్ హెల్త్

Banana : రోజు అరటి పళ్ళను ఈ విధంగా తింటే ఖచ్చితంగా పొట్ట తగ్గుతుందట!!

Banana : అరటి పండ్లు  తింటే ఎలా బరువు తగ్గుతారు అనే ప్రశ్నకు పరిశోధకులు చెప్పే సమాధానం  ఏమిటంటే  ఎక్కువ అరటి పండ్లను తింటే బరువు పెరుగుతారనీ, అదే రోజుకు 2  మాత్రమే తింటే… బరువు తగ్గుతారని చెప్పారు. అది ఎలాగో తెలుసుకుందాం.

Banana and belly fat loss
Banana and belly fat loss

అరటి పండ్లలో ఎక్కువగా ఉండే పొటాషియం శరీరం లో అదనంగా నీరు చేరకుండా రక్షణ కల్పిస్తుంది. కొన్ని సార్లు , అనారోగ్యాలు కలిగినప్పుడు  నీరు పొట్ట లోకి చేరుతుంటుంది . దాం తో పొట్ట ఉబ్బి రోజు రోజు కి  సైజు పెరిగిపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే… రోజూ రెండు అరటి పండ్లను తినడం వలన అవి పొట్టలో నీరు చేరకుండా చేస్తాయి. అలాగే వేపిన  ఆహారాల కు  బదులుగా ఉడికించిన ఆహారాలు, కూరలు ఎక్కువగా తినాలి. ఇలా చేయడం తో  మీరు సన్నగా అవుతారని పరిశోధకులుసూచిస్తున్నారు.

ప్రో-బయోటిక్ గుణాల ను అరటి పండు కలిగి ఉండడం వలన శరీరం లో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. ఈ బ్యాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని అది ఆరగిస్తూ,జీర్ణక్రియసక్రమం గా  జరిగేలా చేస్తాయి. ఎప్పుడైతే… జీర్ణక్రియ బాగా జరుగుతుందో అప్పుడు  కొవ్వు పేరుకుపోయే పరిస్థితిరాదు . ఫలితంగా పొట్ట,నడుం చుట్టూ కొవ్వు తగ్గి  తద్వారా పొట్ట మాయం అవుతుంది.

అరటి పండ్లలో B విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం లో కొవ్వును పెరగనివ్వదు . కొవ్వును పోగేసే జన్యువులు మన శరీరం లో ఉంటాయి. వాటిని చురుగ్గా లేకుండా చేస్తుంది ఈ విటమిన్. ఎప్పుడై తే ఆ జీన్స్ పనిచేయకుండా అయిపోతాయో,అప్పుడు   ఇక కొవ్వు నిల్వ అనేది ఉండదు .పొట్ట  రాదు .ఒక వేళ  పొట్ట యున్న  కూడా అది తగ్గిపోతుంది.

మీరు నిజంగా, సీరియస్‌గా పొట్ట రాకూడదు అని అనుకుంటే… 2  అరటి పండ్లను రోజూ తినడంతో పాటూ, స్పైసీ ఫుడ్ ఫ్రైలు, మసాలాలు, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్ వంటివి తినడం తగ్గించుకోవాలి . మీరు  ఇలా  చేయడం మొదలు పెట్టగానే చాలా త్వరగా నే మీకు పొట్ట తగ్గిపోతుంది, అని పరిశోధకులు తెలియచేస్తున్నారు.తినే ఆ అరటి పళ్ళు కూడా బాగా పండినవి అయిఉండాలట.

 

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju