NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Banana peel Benefits : తొక్కే కదా అని పారేస్తున్నారా.. దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Banana peel Benefits : రోజు ఒక అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే.. ఈ పండులో పోషకాలు మెండు.. మీరు కూడా అరటిపండు తినేసి తొక్క పారేస్తున్నారా.. అరటి పండు తోనే కాదండి.. అరటిపండు తొక్కతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఆ ప్రయోజనాలు తెలుసుకొని పాటిస్తే ఆశ్చర్యపోయే ఫలితాలను ఇస్తుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Banana peel Benefits : Shocking facts about Banana peel
Banana peel Benefits Shocking facts about Banana peel

*అరటిపండు తొక్క లో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి ఈ యొక్క చర్మంపై ఏర్పడే భాగంలో అప్లై చేస్తే వృద్ధాప్యంలో వచ్చే ముడతలు తగ్గుతాయి అంతే కాదు చర్మం కాంతివంతంగా మెరిసిపోయే మోము మీరు గమనించవచ్చు.

*దంతాల సంరక్షణ కే కాదు పళ్ళు మిలమిలా మెరిసిపోవాలంటే అరటి పండు తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటిపండు తొక్క లోపలి భాగాన్ని దంతాలపై రుద్దాలి. ఖచ్చితంగా ఇలా వారం రోజులపాటు చేస్తే మిలమిల మెరిసిపోవటమే కాకుండా పళ్ళు తెల్లగా మరి పోతాయి.

*చర్మం పై దద్దుర్లు, దురద వంటి సమస్య ఉన్నవారు అరటిపండు తొక్కతో రుద్దితే సమస్య తగ్గుతుంది.

*అరటి తొక్క హానికరమైన UV కిరణాల నుండి కళ్ళు రక్షించడంలో తోడ్పడుతుంది. అరటి తొక్క ను కొంచెం సేపు ఎండలో ఉంచి ఆ తరువాత కళ్లపై మెత్తగా మర్దన చేస్తే కళ్ళకు శుక్లాలు రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

*అరటిపండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖ వర్చస్సు పెరుగుతుంది.

*కాలిన గాయాలు దెబ్బలకు అరటిపండు తొక్క ఔషధంగా పనిచేస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు రాత్రంతా అరటిపండు తొక్క ను ఆ ప్రదేశంలో కట్టి ఉంచాలి ఇలా రెండు రోజులు చేస్తే చాలు దెబ్బలు ఇట్టే మానిపోతాయి.

*వెండి, స్టీల్ వస్తువుల పై మరకలు పోవడానికి అరటిపండు తొక్క తో ఒకసారి చూడండి మార్పు మీరే గమనిస్తారు.

*నాన్ స్టిక్ పాత్రలను లోపల భాగాన్ని అరటిపండు తొక్క తో రుద్దితే దాని కోటింగ్ త్వరగా పోదు.

*అరటిపండు తొక్క లో ఉండే సేంద్రియ పోషకాలు మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.

*ఫర్నిచర్ వస్తువులను అరటి పండు తొక్క తో రుద్ది తడి క్లాత్ తో తుడిస్తే మరకలు పోయి కొత్త వాటిలా మెరిసిపోతాయి.

*మీ శరీరంలో ఏదైనా భాగం నొప్పిగా ఉంటే అక్కడ పెట్టుకొని తొక్కతో కొంచెం సేపు మసాజ్ చేస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు.

*శరీరంపై పై చిట్కాలు పురుగులు కుట్టిన చోట వెంటనే అరటిపండు తొక్క ని రాస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N