NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ తో సినిమా చేయాల్సిందే..! తెలుగు సినీ దర్శకులకి బండి సంజయ్ విన్నపం

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు టిఆర్ఎస్ పార్టీ ఎంతటి సవాలు విసురుతున్నా అతను మాత్రం వారిని దులిపేసే విషయంలో ముందు వెనకా చూసుకోకుండా పదునైన విమర్శలతో గులాబీ బాస్ ను రెచ్చగొట్టేందుకు బండి సంజయ్ ఎప్పుడూ ముందు ఉంటాడు. ఇటీవల కాలంలో బండి సంజయ్ ఊపు తెలంగాణ లో స్పష్టంగా కనపడుతోంది.

 

తాజాగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఒక నిరసనలో భాగంగా బండి సంజయ్ బొమ్మను దహనం చేస్తున్న సమయంలో బిజెపి కార్యకర్తలు తీవ్రంగా అడ్డుపడిన తీరును బట్టే మనం అర్థం చేసుకోవచ్చు… బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు అని. ఇక ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్ ను పెట్టి సినిమా తీయాలని చెబుతున్నాడు సంజయ్. మొన్నటికిమొన్న ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని కోరారు.

తన పాటికి తాను బ్రతుకుతున్న దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి ఇలాంటి వ్యాఖ్యలతో కొత్త టెన్షన్ క్రియేట్ చేసిన బండి తాజాగా మరోసారి కేసీఆర్ సినిమా ప్రస్తావన తీసుకువచ్చా.రు ఈసారి రాఘవేంద్రరావు ని పక్కనపెట్టి తెలుగు సినిమా దర్శకులు ఆయనతో సినిమా చేయాలని…. నమ్మించి మోసం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన వారు ఎవరూ లేరని అన్నాడు. ఆయన ఒక గొప్ప నటుడు… అటువంటి జోకర్ సినిమా తీయాలని సూచించారు.

ఇక కెసిఆర్ తో సినిమా తీస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి…?. అతని తో ఎలాంటి సినిమా తీయాలి….? ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి? అని బండి వివరించిన తీరు ఆసక్తికరంగా ఉంది. కెసిఆర్ తో కేవలం 24 గంటల్లో సినిమా తీసేయవచ్చని ఖర్చు కూడా తక్కువే అని హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తాయని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు నటించే అవకాశం దయచేసి ఇవ్వాలని ఆయన కోరారు. ఇక పదేపదే కేసీఆర్ తో సినిమా చేయమని బండి సంజయ్ విన్నపాన్ని తెలుగు దర్శకులు పరిగణలోకి తీసుకొని స్పందిస్తే అయినా సంజయ్ ఇటువంటి మాటలు అవుతారేమో చూడాలి…!

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju