NewsOrbit
న్యూస్

Bank Holidays: ఈ నెలలో ఏయే రోజుల్లో బ్యాంక్స్ పనిచేయవో ముందుగానే తెలుసుకోండి.!

సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు రోజూ వెళ్ళేది ఒక బ్యాంకు మాత్రమే. మరి అలాంటి బ్యాంక్స్ ఏయే వేళల్లో పని చేస్తాయో, ఎప్పుడెప్పుడు పని చేయవో తెలుసుకొనే అవసరం వారికి ఎంతైనా వుంది. అందుకనే కస్టమర్ల సౌకర్యార్ధం దాదాపు అన్ని బ్యాంకులు, ముందుగానే నోటీసులు ఇస్తాయి. కొన్ని ఆన్లైన్ ప్రకటనలు చేస్తే, కొన్ని ఆఫ్ లైన్ పేపర్ ప్రకటనలు చేస్తాయి. వాటిని గమనించి కస్టమర్ మసులుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీరా బ్యాంకుకి వెళ్ళాక, అక్కడ దానికి తాళం వేసి ఉంటే.. సమయం, శ్రమ రెండు వృధానే.

డిసెంబర్ నెలలో ఏఏరోజుల్లో పనిచేయవు? బ్యాంకుల పేరేమిటి?

జస్ట్ నిన్ననే SBI తన కస్టమర్లకు 2 రోజుల పాటు అనగా నిన్న, ఈరోజు ఆన్లైన్ సేవలు నిలిచివేయబడతాయని చెప్పడం మనకు తెలిసినదే. అలాగే UFBU (యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్) ఈ నెలలో 16 మరియు 17వ తేదీలలో బంద్ చేపట్టబోతున్నట్టుగా సమాచారం ఇచ్చింది. ఈ బంద్ కారణంగా SBI తమ రెగ్యులర్ కార్యకలాపాలు కూడా బంద్ చేయక తప్పదని తాజాగా ప్రకటించింది.

అసలు బంద్ దేనికి?

ఇది మనకి తెలిసిన విషయమే. గతంలో కేంద్రం, మన ప్రభుత్వ రంగ బ్యాంకులను పూర్తిగా ప్రైవేటీకరణ చేసే అవకాశం వున్నదని పేర్కొంది. ఈ విషయం పైనే బ్యాంకు యూనియన్లు ఓ 2 రోజుల పాటు బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ విషయమై AIBEA (ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్) ప్రధాన కార్యదర్శి CH వెంకటచాలం.. “ప్రభుత్వ రంగ బ్యాంక్స్ ను దెబ్బతీసే ఏ విధానాన్నైనా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం.” అని తాజాగా ప్రకటించారు. ఇకపోతే UFBU కిందే ఈ AIBEA మరియు ఇతర అసోసియేషన్లు కూడా పనిచేస్తున్నాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju