NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

బార్క్ నోటిఫికేషన్.. అప్లై చేశారా..

 

భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణు పరిశోధనా సంస్థ బార్క్.. విద్యుత్ ఉత్పత్తే దీని ముఖ్య ఉద్దేశం.. న్యూక్లియర్ రీసైకిల్ బోర్డు స్టైపెండరి ట్రైయినీ గ్రూప్-బి , గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. పూర్తి వివరాలు ఇలా..

 

మొత్తం ఖాళీలు :160

స్టైపండరి ట్రైనింగ్ కేటగిరి-1 (గ్రూప్- బి): 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీగా ఉన్న విభాగాలు వివరాలు :

సివిల్ : 13

మెకానికల్ :13

కెమికల్: 7

ఎలక్ట్రికల్ :6 ఇన్స్ట్రుమెంటేషన్ :4

కెమిస్ట్రీ: 4

ఎలక్ట్రానిక్స్: 3

 

అర్హతలు :

సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో మూడేళ్ళ డిప్లమా, 60 శాతం మార్కులతో బీఎస్సీ లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ,మాక్స్ సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

స్టైపండరి ట్రైనింగ్ కేటగిరి-2 (గ్రూప్- సి): 106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఖాళీగా ఉన్న విభాగాలు వివరాలు :

ఫిట్టర్ :45

ప్లాంట్ ఆపరేటర్ :15 ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 13

ఎలక్ట్రానిక్ మెకానిక్ :11 ఎలక్ట్రీషియన్: 6

వెల్డర్ :5

డీజిల్ మెకానిక్ :3

మెషినిస్ట్ :3

గ్రైండర్ మెకానిక్ : 1

లేబరేటరీ అసిస్టెంట్:1

ఏ సి మెకానిక్: 1

వెల్డర్ తదితరాలు :1

అర్హతలు :

60 శాతం మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మిగతా పోస్టులకు 60 శాతం మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ పొందాలి . ప్లాంట్ ఆపరేటర్, లాబరేటరీ అసిస్టెంట్లకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

గ్రూప్-సి పోస్టులు :04

పోస్టులు :

టెక్నీషియన్ (బాయిలర్, ఆపరేటర్ పెయింటర్) అర్హతలు :

కనీసం 60 శాతం మార్కులతో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత సర్టిఫికెట్ ఉండాలి.

వయస్సు :

కేటగిరి-1 : 18-24

కేటగిరి-2 : 18-22 ఎస్సీ ,ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

కేటగిరి-1 పోస్టులకు రాత పరీక్ష ఉంటుంది. 40 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఒక గంట సమయం ఉంటుంది.

కేటగిరి-2 పోస్టులకు మూడంచెల ఎంపిక విధానం ఉంటుంది. స్టేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. 50 ప్రశ్నలకు గంట వ్యవధ ఇస్తారు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. స్టేజ్-2 లో అడ్వాన్స్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.

స్టేజ్-1 క్వాలిఫై అయిన వారే ఈ పరీక్ష రాస్తారు . ఇందులో 50 ప్రశ్నలకు గంట సమయం ఇస్తారు. ఇందులోనూ రుణాత్మక మార్కులు ఉంటాయి. స్టేజ్-3 స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. చివరగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.

స్టైఫండ్ వివరాలు :

కేటగిరి-1 వారికి నెలకు రూ.16000 మొదటి సంవత్సరంలో, రూ.18000 రెండో సంవత్సరంలో అందిస్తారు.

కేటగిరి-2 వారికి నెలకు రూ.10500 మొదటి సంవత్సరంలో, రూ.12500 రెండో సంవత్సరంలో అందిస్తారు.

ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు కు సంస్థ ఉద్యోగిగా నియమించుకుంటారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల బాండ్ అగ్రిమెంట్ రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :

కేటగిరి-1 పోస్టులకు రూ.150, కేటగిరి-2 పోస్టులకు రూ.100 మహిళలు, ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: 31/1/2021.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

వెబ్ సైట్: https://recruit.barc.gov.in

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!