NewsOrbit
న్యూస్ సినిమా

Sai Pallavi: సాయి పల్లవి మీద ఇలాంటి రూమర్లా??

Baseless Rumors on Actress Sai Pallavi

Sai Pallavi: దక్షిణ సినీ పరిశ్రమలో తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది తమిళ పొన్ను సాయి పల్లవి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె నటించిన ఫిదా మూవీ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్  లభించింది. తన కథల ఎంపిక, తన నటన, సింప్లీసిటీ తో  సినీ  ఇండస్ట్రీ  లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆమె డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. వరుస సినిమాల అవకాశాలతో ఫుల్ బిజీ గా ఉంది సాయి పల్లవి.

Baseless Rumors on Actress Sai Pallavi
Baseless Rumors on Actress Sai Pallavi

తన కెరీర్ లో ఇంత సక్సెస్ఫుల్ గా సాగుతున్న ఈమె  పై అనేక రూమర్లు వెల్లువెత్తాయి. వాటిలో బాగా ‘చాలా మంది దర్శకులు సాయిపల్లవి పేరు చెబితేనే పోతున్నారు’ అన్న రూమర్ మరీ ఎక్కువగా వినిపించింది.

అంతేకాకుండా సాయిపల్లవికి ఓ కథను వినిపించడం అంటే కేవలం ఆమె పాత్ర వరకు చెబితే సరిపోదు ఇతర నటీనటుల పాత్రలను కూడా ఆమెకు వర్ణించి చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తారు. ఇవి అన్నీ విన్నాక  ఆమెకు కథ, ఆ సినిమా లో తన పాత్ర అలాగే కథతో పాటు కోరినంత పారితోషికం అన్నీ తనకు ఒకే అనుకుంటేనే మొత్తం నచ్చితేనే ఆ తరువాత గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సాయి పల్లవి మీద ఈ తరహా రూమర్స్ ప్రస్తుతం బాగా రావడంతో స్వయంగా సాయి పల్లవి వాటిపై స్పందించారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ఈ వార్తలన్ని వట్టి రూమర్స్ అని, తనంటే గిట్టనివారు ఈ పూకార్లను పుట్టిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో ఎప్పుడూ కూడా తనపై వచ్చే ఇటువంటి పుకార్లను తాను పట్టించుకోలేదని అలాగే ఇక ముందు కూడా అవేమి పట్టించుకోనని తేల్చిచెప్పేశారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu