NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4 : వామ్మో.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లంతా ఒకేచోట.. ఏం చేస్తున్నారో చూడండి..?

Bigg boss 4 : వామ్మో.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లంతా ఒకేచోట.. ఏం చేస్తున్నారో చూడండి..?

Bigg boss 4 :  Telugu సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం కరోనా టైమ్ లో బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చింది బాగ్ బాస్ షోనే. Bigg boss   చాలామంది తెలుగు ప్రేక్షకులు ఆ షోకు కనెక్ట్ అయ్యారు. అంతలా అందరినీ అలరించింది బిగ్ బాస్ 4. బిగ్ బాస్ అన్ని సీజన్లలో బెస్ట్ సీజన్ గా బిగ్ బాస్ సీజన్ 4 నిలిచింది అంటే దానికి కారణం.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు కావచ్చు.. హోస్ట్ కావచ్చు.. షోను ఆదరించిన ప్రేక్షకులు కావచ్చు. మొత్తం మీద బిగ్ బాస్ 4 సూపర్ సక్సెస్ అయినందుకు.. స్టార్ మా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీని అరేంజ్ చేసింది.

bbutsavam in star maa with bigg boss 4 contestants
bbutsavam in star maa with bigg boss 4 contestants

Bigg boss 4 కంటెస్టెంట్లతో BBUtsavam

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లతో కలిసి బీబీ ఉత్సవం అనే షోను ఏర్పాటు చేసింది. ప్రైవేటు పార్టీగా పేర్కొన్న ఈ షోకు కేవలం బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు వచ్చి పార్టిసిపేట్ చేశారు. యాంకర్ గా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ శ్రీముఖి రాగా.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు అందరూ కలిసి చేసిన హంగామా మాత్రం మామూలుగా లేదు.

బిగ్ బాస్ హౌస్ లో వీళ్లు ఎంత హంగామా చేశారో.. అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. గంగవ్వ కూడా ఈ షోకు వచ్చింది. అందరు 16 మంది కంటెస్టెంట్లు వచ్చి.. మరోసారి బిగ్ బాస్ హౌస్ లోని తమ అనుభవాలను మరోసారి పంచుకున్నారు.

ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 7న స్టార్ మాలో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

 

author avatar
Varun G

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju