Bigg Boss 5 Telugu: ప్రియా వల్ల బలైపోయిన కంటెస్టెంట్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో ప్రియ ఆంటీ ఆట తీరు ముందు నుండి చాలా డిఫరెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఫిజికల్ టాస్క్ లు పెద్దగా ఆడకపోయినా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా రాణించక పోయినా గాని హౌస్ లో గ్రూప్ లు పెడుతూ… ప్రియ ఆంటీ(Priya) మాట్లాడే తీరు ప్రతి ఎపిసోడ్ లో సెన్సేషనల్ గా చిత్రీకరణ అవుతుంది. ఇదిలా ఉంటే హౌస్లో ముందునుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా.. పేరు సంపాదించిన రవి(Ravi) తన స్ట్రాటజీ లతో.. అడ్డంగా బుక్కై పోతున్న సంగతి తెలిసిందే. లహరి తో గొడవ ఆ తర్వాత ప్రియ ఆంటీ తో గొడవ సమయంలో రవి మాటలు మార్చటం వీకెండ్ ఎపిసోడ్లో రవి వ్యవహరించిన తీరు వీడియో రూపంలో నాగార్జున బయటపెట్టడంతో అదే సమయంలో రవి తన తల్లి మీద కూడా ఓట్టు అన్నీ అబద్ధాలు ఆడటం .. రవి పరువు తీసేసినటు అయింది.Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నామినేషన్ లకు సంబంధించి అన్ని సీజన్లలో అతి చెత్త రీజన్ ఇదే..!! | News Orbit

ఇదిలా ఉంటే రవి వేసే స్ట్రాటజీ లకు.. లహరి మొన్న శ్వేత బలైపోవడం జరిగింది. ఇదిలా ఉంటే సోమవారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రియ ఆంటీ వల్ల రవి బలే కాటన్ సీజన్ మొత్తానికే హైలైట్ అని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ సమయంలో సన్నీ గేమ్ బయటపెట్టాలని ప్రియా కావాలని రవిని టవల్ సోఫా మీద ఆరేయాటం తనకి నచ్చలేదని… రవి ని నామినేట్ చేసింది. ఇదిలా ఉంటే ప్రియా కంటే ముందే స్ట్రాంగ్ రీజన్ తో పింకీ కాజల్ ని నామినేట్ చేయడం జరిగింది. అయితే ఇద్దరిలో ప్రియ ఆంటీ రిజన్…సిల్లీ రీజన్ అయినా గాని… సన్నీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ప్రూవ్ చేయాలని .. వేసిన ఎత్తుగడకు సన్నీ రవి ని నామినేట్ చేయడం.. ఏడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో హైలెట్ అని బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు రవి వల్ల చాలామంది… బలైపోగా… ప్రియ ఆంటీ వల్ల రవి ఏడవ వారం నామినేషన్ ప్రక్రియ లో బలి.. అయిపోయాడని నామినేట్ అయిన సభ్యుల లో చేరటం జరిగిందని.. రవి కథ రివర్స్ అయిందని బయట జనాలు చెప్పుకుంటున్నారు.

Bigg Boss 5 Telugu : రాత్రి అలా పగలు ఇలా.. అడ్డంగా బుక్కైన యాంకర్ రవి | The Telugu News

గుంటనక్క అనే టైటిల్ పెట్టడంతో….

దాదాపు సీజన్ లో సగం రోజులు.. ఈ వారం గడిస్తే పూర్తి అయిపోయినట్లే. దీంతో ఇప్పుడిప్పుడే రవి ఈ విషయంలో చాలామంది ఓపెన్ అయిపోతున్నట్లు హౌస్ లో జరుగుతున్న పరిణామాలు పార్టీ జనాలు అంటున్నారు. యాంకర్ రవి హౌస్ లో అందరికంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ప్రారంభంలో. ఈ క్రమంలో చాలా వరకు రవితో ఉంటే కెమెరా స్పెర్స్ దొరుకుతుందని అనేకమంది ప్రారంభంలో అతని చుట్టూ తిరిగారు. కానీ రవి తన స్ట్రాటజీ లతో చాలామందిని బురిడీ కొట్టించడం తోపాటు నటరాజ్ మాస్టర్(Nataraj Master) రవి వేసే ప్రతి ఎత్తుగడ బయట పెట్టడంతో పాటు గుంటనక్క అనే టైటిల్ పెట్టడంతో రవి జాగ్రత్త పడ్డారని కానీ.. రవి వేసిన ప్లాంట్ చాలావరకు అట్టర్ ఫ్లాప్ అవడంతో పాటు రివర్స్ కావడంతో.. ఇప్పుడు ఇంట్లో ఉన్న సభ్యులు రవి విషయంలో పెద్దగా అదురూ బెదురూ లేకుండా గేమ్ ఆడుతున్నారని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. మరో రెండు వారాలలో ఈ రీతిగానే ఇంటిలో గేమ్ ఉంటే గనుక.. టాప్ ఫైవ్ లో కి వెళ్లకుండానే రవి వెనక్కి వెళ్లి పోయే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

బీజేపీ జనసేనల హానీమూన్ ముగిసినట్లేనా?

Yandamuri

మంత్రి ఎర్రబల్లి కాన్వాయ్ వాహనం పల్టీ:ఇద్దరు మృతి

somaraju sharma

ఇద్దరు దర్శకులను కన్‌ఫ్యూజన్ లో పడేసిన అల్లు అర్జున్ ..?

GRK