NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆ ఒక్క పదంతో అమాంతం పడిపోయినా ప్రియ ఆంటీ గ్రాఫ్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ప్రియ(Priya) ఆంటీ వ్యవహరిస్తున్న తీరు ఆమె గ్రాఫ్ రోజు రోజుకి దిగజారి పోయేటట్లు చేస్తోంది. ముఖ్యంగా సన్నీని ఉద్దేశించి ఆమె ఆడుతున్న టార్గెట్ గేమ్.. ఆమెకే డ్యామేజ్ చేస్తుంది. పరిస్థితి ఇలా ఉంటే ఈవారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ప్రియ ఆంటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లో తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్ ప్రోమో అంతకు ముందే రిలీజ్ అయిన క్రమంలో సన్నీ ని ఉద్దేశించి “చెంప పగిలిపోద్ది”… “వాడు” “వీడు” అంటూ సన్నీ పైకి .. మీద మీద కి వెళ్లడం తో పాటు సన్నీ గుడ్లు ఉండే బాస్కెట్…లోనివే దొంగిలించడానికి ప్రియ ఆంటీ వ్యవహరించడంతో ఆమెకు తాజాగా జరుగుతున్న ఓటింగ్ శాతం క్రమక్రమంగా తగ్గిపోయినట్లు..బయట టాక్.

ఆమెకే నష్టం వాటిల్లే టట్టు చేసింది 

గతంలో కంటే మరింత.. ఓటింగ్ శాతం పడిపోయినట్లు సోషల్ మీడియాలో బిగ్బాస్(Bigg Boss) ఆడిషన్స్ డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఒక విధంగా చూసుకుంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ పరంగా చివరిలో ఓటింగ్ లో ఉన్న యానీ తో(Yanny)… పోటీపడే పరిస్థితికి ప్రియ ఆంటీ గ్రాఫ్ పడిపోతూ ఉన్నట్లు తెలుస్తోంది. దారుణంగా సన్నీ ని(Sunny) టార్గెట్ చేసి మరి ప్రియ ఆంటీ ఆడిన గేమ్ అదే రీతిలో ఆమె మాట్లాడిన తీరు..ఆమెకే నష్టం వాటిల్లే టట్టు చేసినట్లు.. బయట జనాలు చెప్పుకుంటున్నారు.

ప్రియ ఆంటీకి గట్టిగా వార్నింగ్

ప్రియ ఆంటీ ఓవరాక్షన్ మరి పెరిగిపోయిందని.. కచ్చితంగా ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున(Nagarjuna)… ప్రియ ఆంటీ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వటం జరుగుతుందని.. బయట జనాలు చెప్పుకుంటున్నారు. మొత్తంమీద ఏడో వారం బిగ్ బాస్(Bigg Boss)హౌస్ లో ప్రియ(Priya) ఆంటీ వ్యవహారం పెద్ద డిస్కషన్ గా మారింది.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!