NewsOrbit
న్యూస్ సినిమా

అందుకే నితిన్ సినిమాని నభా నటేష్ కళ్ళు మూసుకొని ఒప్పుకుందా ..?

బాలీవుడ్ లో రెండు సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం ‘అంథాధూన్’. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటించగా, టబు కీలక పాత్ర పోషించింది. కాగా ఈ మూవీనీ తెలుగులో రీమేక్ చేయడానికి హీరో నితిన్ రీమేక్ రైట్స్ కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించిన అధికారక ప్రకటన కూడా వచ్చింది.

Tamannaah, Nithin and Nabha Natesh to star in Telugu remake of 'Andhadhun'

ఈ చిత్రంలో నితిన్ కి జంటగా నభా నటేష్ .. అలాగే బాలీవుడ్ లో టబు పోషించిన పాత్రను ఇక్కడ తమన్నా చేయనున్నారు. అయితే హిందీ ఒరిజినల్ వెర్షన్ లో చూపించినట్లు తెలుగులో కూడా హీరో-హీరోయిన్ల మధ్య హాట్ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని ఆశిస్తున్న అభిమానుల నిరాశ తప్పదని అంటున్నారు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ లో చూపించినట్లుగా లిప్ లాక్, మితిమీరిన ఘాటు రొమాన్స్ ని తెలుగు రిమేక్ లో చూపించడం లేదని సమాచారం. ఈ విషయం తెలిసే నభా నటేష్ ఈ చిత్రాన్ని ఒప్పుకుందట.

ఇక ‘అంథాధూన్’ రీమేక్ లో తన పాత్రకు సౌత్ టచ్ ఉంటుందని క్లారిటీ ఇస్తూ, హిందీలో రాధికా చేసినట్లు రొమాంటిక్ సీన్లలో నటించాల్సిన అవసరం లేదని మేకరస్ ఇప్పటికే చెప్పారట. ఇక నభా పాత్రకు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే కాదని.. టబు పోషించిన నెగెటివ్ రోల్ లో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అలా మార్పులు చేసిన తరువాత తమన్నా ఆ పాత్రలో నటించడానికి అంగీకరించిందని సమాచారం.

కాగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లో నవంబర్ మూడవ వారం నుండి పాల్గొంటానని నభా వెల్లడించింది. మొత్తానికి నభా నటేష్ అందాల ప్రదర్శన చూద్దాం అనుకున్న అభిమానులకు ఈ సినిమాలో ఆ విందు లేదని అర్ధం అవుతుంది. ఈ కారణంగానే నితిన్ సినిమాని నభా నటేష్ కళ్ళు మూసుకొని ఒప్పుకుందని తెలుస్తుంది.

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella