NewsOrbit
న్యూస్

BEER :మీ ఇంట్లో వారు మిమల్ని మందు తాగడం మానేమంటున్నారా? అయితే ఈ కారణం చెప్పండి..!

BEER: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ మద్యం తాగే వారు తమ డ్రింకింగ్ అలవాటును అంత త్వరగా మానుకోలేరు. మద్యం సేవించడం వల్ల వచ్చే అనర్థాలను తెలియజేస్తూ ఇంట్లో వాళ్ళు తరచూ తిడుతున్నా.. సరే ఆ అలవాటును అంత సులభంగా వదులుకోలేరు. గట్టిగా నిలదీస్తే మహా అంటే మానేస్తాం అని చెప్తారు. మీరు కూడా మద్యపాన ప్రియులలో ఒకరా? ఇంట్లో వాళ్లు తిడుతుంటే.. సమాధానం చెప్పలేకపోతున్నారా? అయితే ఇకపై మీ ఇంట్లో వారు మద్యం మానేయమని చివాట్లు పెడితే.. మద్యం మంచిదేనని చెప్పండి. ఎందుకంటే పలు అధ్యయనాల ప్రకారం.. బీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తేలింది.

 

Tollywood Directors: తెలుగు డైరెక్టర్ పబ్లిసిటీ పిచ్చి :: వామ్మో ఇది మరీ ఓవర్ !

డైలీ 350 మిల్లీమీటర్ల కంటే తక్కువగా బీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా అలసట తగ్గటంతో పాటు రోజువారీ ఒత్తిళ్ళు, భయం వంటివి మటుమాయం అయిపోతాయట. ప్రతిరోజు మోస్తారు స్థాయిలో బీరు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ఇక బీరులో కూడా ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. తద్వారా బీరు మీ శరీరంలోని కొవ్వును తగ్గించి బరువు నియంత్రణలో ఉండేందుకు దోహదం చేస్తుంది. బీరులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయని.. చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు అవి కీలకపాత్ర పోషిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

RAKUL PREETH SINGH : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇంత సడన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఇరుక్కోవడం వెనక అసలు సీక్రెట్ !!
బీరు తాగడం వల్ల గాయాలు త్వరగా మానుతాయని మరికొన్ని అధ్యయనాలు తెలిపాయి. బీరులో ఉండే సిలికాన్ ఎముకల దృఢత్వం పెంచేందుకు దోహదపడుతుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. నిపుణులు సైతం మితంగా బీరు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడిస్తున్నారు. అందుకే ఇకపై మీ ఇంట్లో వారు గానీ, మీకు ప్రియమైన వారైనా సరే బీరు మానేయమని చెప్తే.. పైన పేర్కొన్న ప్రయోజనాలు చెప్పి ఆశ్చర్యపరచండి.

Taliban: అమెరికా ప్రెసిడెంట్ ఏంటి తాలిబన్లని అంత మాట అనేశాడు !!

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju