NewsOrbit
న్యూస్ హెల్త్

Beet root health benifits: బీట్ రూట్ ఉపయోగాలు తెలిస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా తప్పక దీనిని తింటారు..!!

Beet root :బీట్ రూట్ గురించి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు. భూమిలో పండే ఈ బీట్ రూట్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అయితే చాలా మందికి బీట్ రూట్ అంటే ఇష్టం ఉండదు.ఎందుకంటే బీట్ రూట్ తినడానికి కాస్త తియ్యగా ఉంటుంది అలాగే బీట్ రూట్ రంగు కూడా ఎర్రగా ఉండడం వలన చాలా మంది దీనిని తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే బీట్ రూట్ తినడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బీట్ రూట్ ను కూరలాగా అయిన వండుకుని తినవచ్చు లేదంటే జ్యూస్ అయినా చేసుకుని తాగవచ్చు. ఎలా తీసుకున్నాగాని ఆరోగ్యానికి మంచే జరుగుతుంది.

బీట్ రూట్ ఆరోగ్య ప్రయోజనాలు :

Beet root health benifits


బీట్‌రూట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, సి లు ఎదిగే పిల్లలకు ఎంతగానో మంచి చేస్తాయి.పిల్లలు ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్‌రూట్ జ్యూస్‌ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ఎందుకంటే బీట్‌రూట్ జ్యూస్ వల్ల మెదడుకు సరిపడా రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది.ఫలితంగా పిల్లలలో ఏకాగ్రత పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ బీట్ రూట్ అనేది గర్భిణీలకు ఎంతో మంచిది.గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే కడుపులో బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తల్లి,బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తింటూ ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

బరువు తగ్గించడంలో బీట్ రూట్ పాత్ర :

Beet root weight loss

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన బరువు సులువుగా తగ్గుతారు. అలాగే బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.ఇది శరీరంలో అలసట, బలహీనత వంటి సమస్యలను తొలగిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఇందులో ఐరన్ ఉంటుంది. డయాబెటిస్ సమస్యను తగ్గించడానికి కూడా బీట్ రూట్ ను తీసుకోవచ్చు.నిజానికి బీట్‌రూట్‌లో ఉంటే బెటలైన్‌లు అనే సమ్మేళనం వలన బీట్ రూట్ యొక్క రంగు ఎరుపు రంగులో ఉంటుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju