NewsOrbit
న్యూస్

ఆ ముగ్గురు లాయర్ల రాజీనామా వెనుక ఇంత మాస్టర్ ప్లాన్ ఉందా!

రాష్ట్రంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్న, పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్‌ హబీబ్ అనే ముగ్గురు న్యాయవాదులు రాజీనామా చెయ్యటం, వెంటనే దాన్ని ప్రభుత్వం ఆమోదించటం జరిగిపోయాయి.

behind Reason Of AP Three High Court advocates resign
behind Reason Of AP Three High Court advocates resign


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామా చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించిన ప్రభుత్వం, త్వరలోనే వీరి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయ్యనుంది. అంటే ప్రభుత్వమే వీరి చేత రాజీనామా చేయించిందా అన్న అనుమానం కూడా కలుగుతోంది.అలాగే వీరి రాజీనామా విషయం పై ఇప్పుడు పలు ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రభుత్వ విధానాలను మేము మోయ్యలెం అని వీరు రాజీనామా చేసారా ? లేక తమ వల్లే ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం వీరితో చర్చించి రాజీనామా చేపించిందా ? లేక వీరంత వీరే రాజీనామా చేసారా అనేది తేలాల్సి ఉంది .. ఈ పరిణామంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది..ప్రభుత్వం తమ నిర్ణయాలు రాజ్యంగబద్ధంగా, చట్ట ప్రకారం ఉంటె, కోర్టులు కూడా సహకరిస్తాయని, అలా కాకుండా రంగులు వెయ్యటం, రాజ్యాంగం ప్రకారం మాతృభాషలో చదువు, రాజ్యంగం ప్రకారం నియమించిన ఎన్నికల కమీషనర్ ను తప్పించటం లాంటి పనులు చేస్తే, ఏ న్యాయవాది అయినా ఏమి చెయ్యలేరని, న్యాయవాదులను మార్చటం కాదని, ప్రభుత్వం తమ వైఖరిని సరిసుకోవాలనే వాదన వినిపిస్తుంది.ముందు ఇంటిని సరిదిద్దు కొమ్మని జగన్ ప్రభుత్వానికి సలహాలు కూడా వస్తున్నాయి.

author avatar
Yandamuri

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N