NewsOrbit
న్యూస్

Bellamkonda Srinivas: భారీ వర్షాలకు బెల్లంకొండ ‘ఛత్రపతి’ విలేజ్ సెట్ డ్యామేజ్

bellamkonda srinivas movie set damaged

Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ Bellamkonda Srinivas టాలీవుడ్ లో హీరోగా నిలదక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వివి వినాయక్ వంటి మాస్ దర్శకుడి నుంచి హీరోగా లాంచ్ అయి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ సినిమా చేశాడు. తేజ దర్శకత్వంలో యాక్షన్ స్కోప్ ఉన్న క్లాస్ సినిమా.. రాక్షసుడు అనే థ్రిల్లర్ సినిమా సినిమాలతో ముందుకొచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్ లో తన లక్ ట్రై చేసుకోబోతున్నాడు. 16ఏళ్ల క్రితంలో తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చత్రపతి మూవీని హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాకు చిన్న అవాంతరం వచ్చింది.

bellamkonda srinivas movie set damaged
bellamkonda srinivas movie set damaged

ఈ సినిమా కోసం రంగస్థలం విలేజ్ సెట్ వేసిన ప్రాంతంలో మరో విలేజ్ సెట్ వేశారు. ఇక్కడే మేజర్ పార్ట్ చిత్రీకరణ జరగాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి షూటింగ్ ఆగిపోయింది. అయితే.. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పుడు ఆ సెట్ డ్యామేజ్ అయింది. దీంతో సెట్ పాడవడంతోపాటు మేకర్స్ కు నష్టం వాటిల్లింది. పైగా.. కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ షూటింగ్స్ కు త్వరలో అనుమతి వస్తే షూటింగ్ జరిగే వీలు లేకుండా అయింది. జూన్ 10వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ఉంది. ఆ తర్వాతే సెట్ ను మళ్లీ వేయాల్సి ఉంటుంది. దీంతో సినిమాకు సెట్ పరంగా పెద్ద డ్యామేజే జరిగిందని చెప్పాలి.

Read More:Chiranjeevi Oxygen Banks: మీడియా తీరుపై చిరంజీవి నిర్వేదం..! మీడియా అధినేతతో ఫోన్ సంభాషణ..!

ఆర్ట్ డైరక్టర్ సునీల్ బాబు ఆధ్వర్యంలో ఈ సినిమా సెట్ రూపొందించారు. సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో 3కోట్ల వ్యయంతో ఈ సెట్ నిర్మించినట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తో సినిమా షూటింగ్ కు గ్యాప్ వచ్చింది. ఈ సినిమాను బాలీవుడ్ లో పెన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోగా బెల్లంకొండకు, దర్శకుడిగా వినాయక్ కు ఇదే హిందీలో తొలి సినిమా. హీరో పాత్ర హై ఎండ్ యాక్షన్ ఓరియెంటెడ కావడంతో అందుకు తగ్గ బాడీ మేకోవర్ తో సిద్ధమయ్యాడు బెల్లంకొండ. హీరోయిన్, నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju