NewsOrbit
న్యూస్ హెల్త్

Aloe Vera: ఆలోవెరా వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా, ఇంట్లో ఈ మొక్క పెంచితే ఎంతో మంచిది.. ఎందుకంటే

Aloe Vera: అలోవెరా (కలబంద) శరీర ఫిట్ నెస్ కు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యం వేయకమానరు. ఇది శరీరంలోని ఫ్యాట్ మరియు బరువు తగ్గించడమే కాక చర్మానికి జట్టుకు మేలు చేస్తుంది. కలబంద వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కలబంద మొక్కలు సులభంగా, వేగంగా పెరుగుతాయి. కలబంద ఆకు నుండి వచ్చే జెల్ త్వరగా వెలికితీసి వివిధ మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ మంది చర్మ సౌందర్యం, జుట్టు పెరగడానికి కలబంద మరియు దాని సారాలను ఉపయోగిస్తుంటారు. కలబంద రసం సూపర్ మార్కెట్ లలో, ఇంటర్నెట్ లో సులభంగా లభిస్తుంది.  కలబంద ను సాధారణంగా ఇంట్లో పండిస్తారు. కలబందను ఆహారాలు మరియు పానీయాల్లో ఉపయోగిస్తారు.

benefits of Aloe Vera
benefits of Aloe Vera

కలబంద వల్ల ఉపయోగాలు ఏమిటంటే.. కలబంద మొక్కల్లో పాలీఫెనాల్ పుష్కలంగా ఉన్నందున అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటర లక్షణాలు కల్గి ఉందని చెబుతున్నారు. కలబంద జీర్ణక్రియను పెంచుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది ఎంతో ప్రయోజనకరం. టైపు 2 డయాబెటిస్ ఉన్న వారికి ఇన్సులిన్ శోషణన మెరుగుపర్చడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జీర్ణ క్రియను మెరుగుపర్చడం ద్వారా కలబంద బరువు తగ్గడానికి పరోక్షంగా సహాయపడుతుంది. సలాడ్ డ్రెస్సింగ్ లో కలబంద జెల్ ఉండవచ్చు. సన్నగా కనిపిండం వల్ల ఆలివ్ ఆయిల్, వెనిగర్ వంటి పదార్ధాలతో సులభంగా కలపవచ్చు. కలబందను ఆరోగ్యకరమైన సలాడ్ డ్రెస్సింగ్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు. కలబంద మొక్క గాయాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

 

author avatar
bharani jella

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N