NewsOrbit
న్యూస్ హెల్త్

Amaranthus: తోటకూర తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుంటే అసలు వదిలి పెట్టరు!!

Amaranthus: తోటకూర తింటే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుంటే అసలు వదిలి పెట్టరు!!

Amaranthus: ఏ సీజన్లోనైనా కొరత లేకుండా దొరికే ఆకుకూర తోటకూర Amaranthus..  ఆకుకూరల్లో ఇది ‘రాణి’ వంటిదని అంటారు. యాంత్రిక జీవనానికి అలవాటుపడి తోటకూర రుచి, దాని ఉపయోగాలేంటో చాలామందికి తెలియదు తెలిసినవారుమరిచిపోతున్నారు.తోటకూర ఉపయోగాలు తెలియక చాల మంది దానిని తినడానికి ఆశక్తి చూపించడంలేదు. తోటకూర లో క్యాల్షియం,విటమిన్ ఎ,బి1, బి2, బి6, సి, కె, ఐరన్, రిబోఫ్లేవిన్, పొటాషియం, జింక్, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి క్యాన్సర్‌ను సమర్థ వంతం గా నివారిస్తాయి.

Benefits of Amaranthus
Benefits of Amaranthus

ఒక కప్పు తోట కూర తీసుకుంటే రెండు కప్పుల పాలు,  అయిదు కోడి గుడ్లు, మూడు కమలాలు , అయిదు యాపిల్స్,ఇరవై అయిదు గ్రాములు మాంసం, తీసుకోవడం తో సమానమవుతుంది.  తోట కూర రోజు తింటుంటే  జీర్ణ శక్తిపెరగడం తో పాటు,రక్త హీనత లేకుండా చేస్తుంది . తోటకూర ను ఉడికించి అందులో తేనే కలిపి గోధుమ రొట్టెతో తీసుకుంటే మలబద్దకం, గ్యాస్ట్రిక్, అల్సర్లు మాయమవుతాయి .పాలు తాగితే కొందరికి జీర్ణం కాదు. అలాంటి  వారు తోటకూర తినడం చక్కటి ప్రత్యామ్నాయం గా ఉంటుంది .

పాల ద్వారా అందాల్సిన క్యాల్షియమ్‌ను తోటకూరనుంచి పొందవచ్చు. తాజా తోటకూర లో ఉండే పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదిఅని డాక్టర్లు చెబుతూ ఉంటారు. తోటకూర మంచి విరోచనకారి. ఆకలిని పుట్టిస్తుంది. ఇందులోని పీచు పదార్ధం జీర్ణ శక్తి పెరిగేలా చేస్తుంది. షుగర్ తో ఉన్నవారికి  తోటకూర చక్కటి ఔషధం గా చెప్పవచ్చు . ఇది నెమ్మదిగా జీర్ణమవడం వలన నెమ్మదిగా శరీరానికి శక్తిఅందుతుంది. రక్తం లో గ్లూకోజ్ స్థాయిని స్థిరం  గా ఉంచడంలో తోటకూర సహాయపడుతుంది.

తోటకూర  వ్యాధి నిరోధకకారిణి కూడా . నోటి సమస్య, చిగుళ్ల వాపు, దంతాల సమస్యను తగ్గిస్తుంది .
బీపీ ని అదుపు లో ఉంచుతుంది.బరువు తగ్గాలనుకొనేవారికి తోటకూర సరయిన ఆహారం.
జుట్టు విపరీతం గా ఊడిపోతున్నవారు.. చుండ్రు తగ్గాలనుకునే వారు… మిక్సీ లో తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బుకొని తలకు పట్టించుకుని ఒక గంట తర్వాత కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.
తోటకూర నుండి అధిక ప్రోటీన్లు పొందాలంటే,వేపుడు చేసుకొని తినే బదులు ఉడికించుకుని తినే కూర అయితే మంచిది.

 

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?