మీ గడ్డం చూసినవారు కూడా ఇలానే అంటున్నారా? ఇది తెలుసుకుంటే గడ్డం పెంచని వారు కూడా పెంచేస్తారు..

మీ గడ్డం చూసినవారు కూడా ఇలానే అంటున్నారా? ఇది తెలుసుకుంటే గడ్డం పెంచని వారు కూడా పెంచేస్తారు..
Share

ఆ రోజుల్లో  ప్రేయసి కాదంటే గడ్డాలు పెంచి ప్రేమ దాసులు దేవదాసులయ్యేవారు .. మరి ఈ రోజుల్లో  ప్రేమకి దాసులు కావాలంటే మాత్రం గడ్డాలుపెంచండంటూ సలహాలిచ్చేస్తున్నారు. చర్మం సహజం గా నే నూనె గుణం కలిగి  ఉండటం వల్ల తేమగా ఉంటుంది. షేవింగ్ వలన చర్మం ఆ  తేమని  కోల్పోతుంది. షేవ్ చేసుకోకుండా గడ్డం ఉంటే..సహజం గా వచ్చే ఆ తేమ  అలాగే ఉంటుంది. అంతే కాకా షేవ్ తర్వాత  చర్మం పై ఎండ పది చర్మంపొడిగా  మారడానికి కారణమవుతుంది. కాబట్టి చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచడానికి గడ్డంఉపయోగపడుతుంది.

మీ గడ్డం చూసినవారు కూడా ఇలానే అంటున్నారా? ఇది తెలుసుకుంటే గడ్డం పెంచని వారు కూడా పెంచేస్తారు..

గడ్డం ఉండడంవలన చర్మం మంచి మాయిశ్చరైజ్ కలిగి స్మార్ట్  అండ్ యంగ్  లుక్ మీసొంతమైనట్టే.గడ్డం ఉండడం వల్ల చర్మసంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందని తాజా పరిశోధనలు తెలియచేస్తున్నాయి. గెడ్డంవలన వలన సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్ కిరణాలు డైరెక్ట్ గా ముఖం పై పడకుండా ఉండి చర్మం నల్లగా మారడం, కమిలిపోవడం వంటి సమస్యలు కలగవు ఉండవు. అలాగే చర్మం ముడతలు కూడాపడదు. యూవీ కిరణా ల నుంచి రక్షణపొందవచ్చు.

గొంతు, ఆస్తమాఇన్ఫెక్షన్స్‌కి కారణమయ్యే బ్యాక్టీరియా, టాక్సిన్స్‌ లోపలికి వెళ్లకుండా గడ్డం అడ్డుకుంటుంది. నున్నగా షేవ్ చేసుకున్న ప్రతీ సారి చర్మం తేమని కోల్పోవడం వల్ల బ్యాక్టిరియా పెరిగి మొటిమలు ,ఇన్ఫెక్షన్లు, ఎక్కువవుతాయి.గడ్డం ఉండడం వల్ల ఈ సమస్యలు రావు. ముఖం పై మచ్చలు కూడా తగ్గుతాయి.నీట్ గా షేవ్ చేసుకుని  కనిపించే వారికంటే గడ్డంతో కనిపించేవారినే అమ్మాయిల కు ఎక్కువగా నచ్చుతారట.న్యూయార్క్ లో చేసిన అధ్యయనాల ప్రకారం గడ్డం పెంచుకోవడం వల్ల వాళ్లు చూడడానికి చాలా స్మార్ట్ గా ఉన్నట్లు కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారట.

అలాగే గడ్డం కాన్ఫిడెంట్ గా ఉండేలా చేస్తుందట. గడ్డం వల్ల మరింత ఆకర్షణ గా కనిపిస్తున్నారని అమ్మాయిలు కూడా ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట.మరి మీ సంగతి ఏంటి…


Share

Related posts

అడ్డంగా బుక్కయిపోయిన అఖిలప్రియ!కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు!!

Yandamuri

వివాదాస్పదమైన కేరళ ప్రభుత్వ జాబితా !

Siva Prasad

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరి మధ్య లవ్ ట్రాక్ లు నడుస్తున్నాయో చెప్పేసిన సరియు..!!

sekhar