NewsOrbit
న్యూస్ హెల్త్

Benefits of Biryani leaf: బిర్యానీ ఆకు కాల్చి ఆ వాసన చూడడం వలన ఏమిజరుగుతుందో తెలుసా??

Benefits of Biryani leaf: బిర్యానీ ఆకు కాల్చి ఆ వాసన చూడడం వలన ఏమిజరుగుతుందో తెలుసా??

Benefits of Biryani leaf :ఇంట్లో నాన్ వెజ్ వండుతున్నామంటే అందులో బిర్యానీ Biryani leaf ఆకులుపడి తీరవలిసిందే. ఎన్ని మసాలాలు వేసిన  బిర్యానీ ఆకు ఇచ్చే ఆ రుచే వేరు. దాని నుండి వచ్చే ఘుమ ఘుమలే కథే వేరు. వంటకాలకు అద్భుతమైన రుచి ఇవ్వడమే కాదు ఆయుర్వేదం పరంగాఆకులతో ఎన్నో అద్భుత ప్రయోజనాలున్నాయి.

Benefits of biryani leaf
Benefits of biryani leaf

బిర్యానీ ఆకులను కేవలం  తినడమే కాదు…  కాల్చినా ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద  నిపుణులు చెబుతున్నారు. ఒక సాసర్‌ తీసుకుని అందులో  బిర్యానీ ఆకులను వేసి 10 నిమిషాల పాటు మండిస్తే వచ్చేపొగ  అవి ఇల్లంతా  సువాసనలను వెదజల్లుతాయి. ఈ సహజ  సుగంధ పరిమళం తో మనసు ప్రశాంతపడుతుంది.బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగతో మనసుతో పాటు శరీరానికి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట దూరమవుతాయి.

బిర్యానీ ఆకుల్లో  pinene అనే cinnabar అనే పదార్థాలు ఉంటాయి.  ఇవి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి. క్రిమినాశక, మరియు యాంటీఆక్సిడెంట్ పదార్థాలను కలిగి ఉంటాయి. కడుపులో ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు తగ్గించేందుకు బిర్యానీ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి . బిర్యానీ ఆకుల నూనెను రాసుకుంటే తలనొప్పి వెంటనే  తగ్గిపోతుంది .

బిర్యానీ ఆకులో లినూల్ అనే ప్రత్యేకమైన పదార్థం ఉండడం వలన  ఒత్తిడితగ్గుతుంది . కాబట్టి మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపిస్తే, మీబెడ్ రూమ్ లో  2 బిర్యానీ ఆకులను కాల్చి, దాని పొగను 10 నిమిషాలు పీల్చుపీల్చండి . ఇలా చేయడం వలన  అంతకు  ముందుకంటే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది . అయితే బిర్యానీ ఆకును ముక్కుకు  దగ్గరగా పెట్టి  కాల్చి దాని పొగను నేరుగా పీల్చకూడదని గుర్తుంచుకోండి.

బిర్యానీ ఆకు ముఖ చర్మం పై ఏర్పడే నల్లటి వలయాలను, గీతలను తగ్గిస్తాయి . నీటి లో వేసి వేడి చేసి చల్లార్చి మిశ్రమాన్ని జుట్టుకు . పట్టించి కొద్దిసేపు ఉంచడం వలన
చుండ్రు తగ్గిపోతుంది . జుట్టు రాలటాన్ని తగ్గించి, జుట్టు  ఒత్తుగా మారేలా చేస్తుంది.

 

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N