NewsOrbit
న్యూస్ హెల్త్

బ్రెజిల్ నట్స్‌ వలన పురుషులు ఎలాంటి లాభాలు పొందుతారో తెలిస్తే అస్సలు వదలరు!!

బ్రెజిల్ నట్స్‌ వలన పురుషులు ఎలాంటి లాభాలు పొందుతారో తెలిస్తే అస్సలు వదలరు!!

బ్రెజిల్ నట్స్‌ లోసెలెనియం పోషకాలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి మన శరీరం లో వాపులు,మంటలు, నొప్పులను తగ్గిస్తాయి. వ్యాధినిరోధక శక్తిపెరిగేలా చేస్తాయి. గుండె కు రక్షణ కల్పిస్తాయి. చర్మాన్నీ కాపాడతాయి. అధిక బరువు తగ్గేలా చేస్తాయి. టెన్షన్ తగ్గేలా చేస్తాయి. వీటిని తినడం వలన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.

బ్రెజిల్ నట్స్‌ వలన పురుషులు ఎలాంటి లాభాలు పొందుతారో తెలిస్తే అస్సలు వదలరు!!

పురుషులలో  వీర్యకణాల  పెరిగేందుకు కూడా ఇవి సహాయపడతాయి. బెర్థోల్లెషియా ఎక్సెల్సాఅనే  సైంటిఫిక్‌ పేరుకూడా బ్రెజిల్ నాట్స్ కి ఉంది. వీటిలో పోషకాలుఎంత ఎక్కువగా ఉంటాయో రుచి కూడా అంతగా బావుంటుంది. దక్షిణ అమెరికా లోని బ్రెజిల్‌ అడవుల్లో ఓ జాతి కి చెందిన చెట్టు నుంచీ వీటిని పండిస్తున్నారు. అందుకే వీటికి  బ్రెజిల్ నట్స్ అనేపేరు వచ్చింది  బ్రెజిల్ నట్స్ ని నోట్లో వేసుకొని కరకర నమిలితే ముఖంపై మచ్చలు, మొటిమల వంటివి తగ్గిపోతాయి.

బ్రెజిల్ నట్స్‌ వలన పురుషులు ఎలాంటి లాభాలు పొందుతారో తెలిస్తే అస్సలు వదలరు!!

బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలెనియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సీ, ఈ, మన చర్మం మెరిసేలా, సాగేలాచేస్తాయి.వీటిని తినడం వలన మృదువైన కోమలమైన చర్మం సొంతం చేసుకోవచ్చు. ఈ గింజలు ముసలితనం రాకుండా అడ్డుపడతాయి.. ఈ గింజల్లో ఉండే మెగ్నీషియం, విటమిన్ E కూడా కొలెస్ట్రాల్‌ను బ్యాలెన్స్ చేస్తాయి.

బ్రెజిల్ నట్స్‌లో ఉండే L-ఆర్జినిన్ అనే అమైనో యాసిడ్   జుట్టును కాపాడేందుకు మరియు మగాళ్లకు బట్టతల రాకుండా చేసే అందుకు బాగా ఉపయోగ పడుతుంది. జుట్టు బాగా పెరగాలంటే వీటిని బాగా తినవలిసిందే…

బ్రెజిల్ నట్స్‌ వలన పురుషులు ఎలాంటి లాభాలు పొందుతారో తెలిస్తే అస్సలు వదలరు!!

బరువు తగ్గాలంటే… బ్రెజిల్ నట్స్ తినాలి. ఈ గింజల్లోని ప్రోటీన్లు, ఫైబర్ అధిక బరువు తగ్గేలా  చేస్తాయి . మానసికంగా ఆరోగ్యంగా ఉంచడం తో పాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలు బ్రెజిల్ నట్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్లధర కొంచెం ఎక్కువగానే ఉంది . అయినప్పటికీ వీటితో ఉన్న ప్రయోజనాల కారణం గా ప్రజలు వీటినివాడుతున్నారు .

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju