NewsOrbit
న్యూస్ హెల్త్

Carrot juice : రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌ లో కొంచెం ఏలకుల పొడి, పటికబెల్లం వేసి తాగితే  ఇక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు!!

Carrot Juice

Carrot juice : క్యారెట్‌ మనకి అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది. చాలా మంది కూరలు చేసుకోవడం కంటే పచ్చిగానే తినేందుకు ఎక్కువ ఇష్టపడతారు. మరి కొందరు జ్యూస్‌ చేసుకొని తాగుతారు. క్యారెట్‌ తీసుకోవడం వలన కంటికి చాలామంచిది. శరీరానికి సైతం  ఎన్నో పోషకాలు అందుతాయి. క్యారెట్‌‌లో విటమిన్-ఎ, తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌‌  బాగా దొరుకుతాయి. దీనివల్ల కంటి చూపు పెరుగుతుంది. క్యారెట్‌లో ఉండే  సోడియం రక్తపోటునుఅదుపుచేస్తుంది.. క్యారెట్‌ను రోజుకొకటి తీసుకుంటే కడుపులో నులిపురుగులుబాధ తగ్గుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.పొడి చర్మం  కలవారు క్యారెట్ జ్యూస్‌లో తేనె లేదా ఆలివ్ ఆయిల్ కలుపుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఆరిన  తర్వాత కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

Benefits of carrot juice
Benefits of carrot juice

ఇంకా క్యారెట్‌లోని విటమిన్ ఎ సన్ టాన్ నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. క్యారెట్ క్రిముల తో పోరాడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వాపు, నొప్పి తగ్గించడం లో  క్యారెట్ బాగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌లోకొంచెం  ఏలకుల పొడి, పటికబెల్లంవేసి తాగితే నీరసం, అలసట తగ్గి ,ఉత్సాహం గా ఉంటుంది. నాలుక, గొంతు, పేగుల్లో ఏర్పడే క్యాన్సర్ కారకాల ను నశింపచేస్తుంది . అల్సర్‌లు కూడాతగ్గుతాయి. క్యారెట్ తురుము లో ఉప్పు, అర స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, పులుపు లేని పెరుగు కలిపి తింటే  కడుపులో మంట తగ్గుతుంది.క్యారెట్‌ను కొరికి  నమిలి తింటే.. నోటిలో ఉండే  క్రిములు తొలగిపోతాయి.

దంతాలు, చిగుళ్ళు దృఢం గా ఉంటాయి. నోటిపూత కూడా తగ్గుతుంది. దీనితో పాటు కాలేయంలో పెరిగిన కొవ్వును క్యారెట్లో ఉండే పోషకాలు అడ్డుకుంటాయి.  చర్మ సమస్య, జుట్టు పొడిబారడం  వంటి సమస్యల కు క్యారెట్ మంచి పరిష్కారం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు .

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!