NewsOrbit
న్యూస్ హెల్త్

Coconut: దీన్ని వాడితే శృంగారం లో శిఖరాలని తాకుతారట!!

Benefits of coconut for Romantic Couples

Coconut: కొబ్బరి చెట్టు, కాయలు,నీళ్లు, కొబ్బరి, నూనె, చీపుర్లు ఇలా కొబ్బరిలో ప్రతి ఒక్కదాన్ని మానవుడు ఉపయోగించుకుంటూనే ఉంటాడు.  కొబ్బరి నీళ్లు తాగడం వలన చలవ చేయడం తో పాటు అనేకరకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒంట్లో నీరసంగా ఉన్నా.. జ్వరం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగితే చాలు. కొబ్బరి నీళల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికాలంలో మనకి కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి జబ్బుకూ ఇది సర్వ రోగ నివారిణి. అందువల్ల క్రమం తప్ప-కుండ కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది.

Benefits of coconut for Romantic Couples
Benefits of coconut for Romantic Couples

అలాగే కొబ్బరి నూనే తో చేసిన వంటలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కొబ్బరి నూనెను తలకు రాసుకుంటే తల వేడి తగ్గి విశ్రాంతి గా అనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరినూనెను వంట కోసం కూడా వాడుతుంటారు. కొబ్బరి నూనెని శృంగరంలో శిఖరాలు చూడడానికి కూడా ఒక ఆయుధంగా వాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నూనే స్త్రీ ,పురుషులలో  హార్మోన్ల విడుదల కు కారణం అవుతుంది .కొబ్బరి నూనె వల్లశృంగారానికి సంబందించిన హార్మోన్ల ఉత్పత్తి పెరిగేలా చేస్తుందట. దాని వల్ల శృంగారమనే స్వర్గం చేరుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే శృంగారం రసభరితం అవుతుంది అంటున్నారు నిపుణులు.

కొబ్బరినూనె మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందుకే కొబ్బరి నూనెతోనే మర్ధన చేస్తారు. ఆంగప్రవేశం కష్టం గా మారినప్పుడు కందెనగా (ల్యూబ్రికెంట్డ్) గా కూడా  దాన్ని వాడుకోవచ్చు. దానివల్ల ఎక్కువ సేపు శృంగార క్రీడను చేయడానికి వీలవుతుందని అంటున్నారు. ఆడవారి జననాంగం పొడిబారకుండా స్రావాలాను ఉత్పత్తి చేస్తుందని సూచిస్తున్నారు….దానికితోడు, కొబ్బరినూనె ను వంట ల్లో కూడా  వాడితే శరీరం బరువు కూడా తగ్గుతుంది.   హార్వర్డ్  యూనివర్శిటీ  చేసిన పరిశోధనలో…ఈ విషయం తేలింది. కొబ్బరినూనె లోని ట్రైగ్గిసరైడ్లు జీవనక్రియను పెంచుతాయి. ఇటీవల కొబ్బరి నూనె వాడకం పెరిగినట్లు తేలింది. కొబ్బరి నూనె లోఉండే చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బరువును తగ్గించి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని పరిశోధనల్లో వెల్లడయినది.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju