NewsOrbit
న్యూస్

Tea: ఇలా టీ చేసుకొని తాగితే మీ ఆరోగ్యం పదిలం..!

Tea: మనలో చాలామందికి ఉదయం లేవగానే మొదట టి, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ వేసవిలో ఈ టీ తాగితే శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ బారిన పడకుండా శరీరం రీఫ్రెష్ అవుతుంది.

Tea: అన్నిరకాల టీ తాగుంటారు.. మరి ఇదో..!? బెనిఫిట్స్ బోలెడు..!!

Tea: తయారీ ఇలా..

రోజు ఉదయం తాగే కాఫీ, టీ బదులుగా ఈ రకంగ చేసుకొని త్రాగండి. ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి బాగా మరిగించి 2 గ్రీన్ టీ బాక్స్, 10 పుదీనా ఆకులు, రెండు స్పూన్లు కీరాదోస తురుము వేసి బాగా కలిపి పొయ్యిమీద రెండు నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచాలి. పదిహేను నిమిషాల తరువాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు రెండు స్పూన్లు తేనె కలిపి తాగండి.

Ice Tea: ఐస్ టీ టెస్ట్ చేశారా..!? తయారీ.. లాభాలు ఇవిగో..!!
ఈ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు అయిన గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, వంటి సమస్యలు తొలగుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వేసవిలో తొందరగా అలసిపోకుండా శక్తి వచ్చేలా చేస్తుంది. ఈ టీ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది కాబట్టి ఈ వేసవిలో ఈటీ తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk