NewsOrbit
న్యూస్ హెల్త్

Guava: జామ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూడండి!!

Benefits of Guava

Guava: ఒక జామపండు 10 యాపిల్స్  కి సమానం కాబట్టే జామా పేదవాడి అపిల్ అనే ప్రఖ్యాతి లభించింది. ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే ఇవి అందుబాటులో ఉండేవి.. కానీ ఇప్పుడు 365 రోజులు లభిస్తున్నాయిమనకి ఎంతో  మేలు చేసే జామ పండ్లను కచ్చితం గా తినవలిసిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందరికి  అందుబాటులో  ఉండే  జామ పళ్ల తో  ఎన్నో  ప్రయోజనాలు ఉన్నాయి.. జామపండు శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది.జామ లో  ఔషధ గుణాలు కూడా ఎక్కువే .

Benefits of Guava
Benefits of Guava

గుండె జబ్బు తో బాధపడే వారికి జామపండు మంచి ఔషధం గా  పనిచేస్తుంది. రోజూ భోజనం తో పాటు జామపండు ను మూడు నెలల పాటు క్రమం తప్పకుండ తీసుకుంటే శరీరం లో రక్త సరఫరా సాఫీ గా జరిగి గుండె కు మేలు జరుగుతుంది.  పచ్చి జామ కాయ తింటే నోటి ఆరోగ్యం బాగుంటుంది.  చిగుళ్లు, దంతాలు బలం గా ఉంటాయి. ఇందులో విటమిన్ సి అధికంగాఉండడం వలన  చిగుళ్లు నుంచి రక్త స్రావం తగ్గుతుంది. జామపండు గుజ్జు లో పాలు తేనె కలిపి తీసు కుంటే విటమిన్-సి, కాల్షియం తగినంత గా పొందవచ్చు .

ఎదిగే పిల్లలకు, గర్భిణులకు ఇది ఒక టానిక్‌లా పని చేస్తుంది. జామపండు చర్మాన్ని కాపాడడం లో బాగా పనిచేస్తుంది. జుట్టు ఊడి పోకుండా దృఢం గా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ’ కంటికిఎంతో మేలు చేస్తుంది. కంటి చూపు తగ్గిపోకుండా కాపాడుతుంది.బాగా పండిన  జామపండు గుజ్జు లో కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే  మంచి శక్తి వస్తుంది. ఉదయం, రాత్రి వేళ ల్లో కూడా భోజనం చేసిన తర్వాత  జామపండు తింటే జీర్ణక్రియ బాగా జరగడంతో పాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజూ ఒక జామ కాయ  తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను  తగ్గించుకోవచ్చు.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju